Home న్యూస్ ఫాస్టెస్ట్ 20,000….రికార్డులతో విరుచుకు పడిన దేవర!!

ఫాస్టెస్ట్ 20,000….రికార్డులతో విరుచుకు పడిన దేవర!!

0

ఆల్ మోస్ట్ 6 ఏళ్ల తర్వాత ఆడియన్స్ ముందుకు సోలో హీరోగా వస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ దేవర(Devara Part 1) సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ కాబోతూ ఉండగా సినిమా మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి ఆడియన్స్ లో…దాంతో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని…

అందరూ ఎదురు చూస్తూ ఉండగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో రీసెంట్ గా ఓపెన్ అవ్వగా ఎక్స్ లెంట్ ప్రీ బుకింగ్స్ తో దూసుకు పోతూ ఉండగా రీసెంట్ గా సినిమా నార్త్ అమెరికాలో హాల్ఫ్ మిలియన్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించగా ఇప్పుడు నార్త్ అమెరికాలో..

లోకల్ డిస్ట్రిబ్యూటర్ లెక్కల్లో దేవర మూవీ మరో సంచలన రికార్డ్ ను నమోదు చేసింది. అక్కడ ఫాస్టెస్ట్ 20 వేల టికెట్ సేల్స్ ని తక్కువ లోకేషన్స్ లోనే అందుకుని సంచలనం సృష్టించింది అని అంటున్నారు….ఇండియన్ కరెన్సీలో ఓవర్సీస్ ప్రీ బుకింగ్స్ తో…

ఆల్ రెడీ 5 కోట్లకు పైగా గ్రాస్ బుకింగ్స్ జరగగా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది రికార్డుల జోరు మరో రేంజ్ కి వెళ్ళే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. మొత్తం మీద ఫాస్టెస్ట్ 20 వేల టికెట్ సేల్స్ తో నార్త్ అమెరికాలో మాస్ రచ్చ చేస్తున్న సినిమా ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో…

అక్కడ ఎన్టీఆర్ కెరీర్ లో సాలిడ్ రికార్డులను నమోదు అయ్యేలా చేసే అవకాశం ఎంతైనా ఉంది, దాంతో పాటు టాలీవుడ్ హిస్టరీలో కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకున్న మూవీస్ లో ఒకటిగా ఈ సినిమా కూడా ఒకటిగా నిలిచే ఛాన్స్ ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here