Home న్యూస్ గేమ్ చేంజర్ కూడా వచ్చేస్తుంది…..దేవర మాత్రం సౌండ్ లేదేంటి!!

గేమ్ చేంజర్ కూడా వచ్చేస్తుంది…..దేవర మాత్రం సౌండ్ లేదేంటి!!

0

ఏ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చినా కూడా ముందు బాక్స్ ఆఫీస్ రన్ ను పూర్తి చేసుకుని తర్వాత డిజిటల్ లో రిలీజ్ ను దక్కించుకుని ఆడియన్స్ ను అలరించిన తర్వాత టెలివిజన్ లో టెలికాస్ట్ అవుతూ ఉంటాయి. కానీ అప్పుడప్పుడు కొన్ని సినిమాలు డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకున్న తర్వాత కూడా…

చాలా టైంకి టెలివిజన్ లో టెలికాస్ట్ అవుతూ ఉంటాయి…. మీడియం రేంజ్ మూవీస్ అయినా కూడా అప్పుడప్పుడు టెలికాస్ట్ కి టైం పడుతూ ఉంటాయి కానీ చాలా వరకు పెద్ద హీరోల సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన తక్కువ టైంకే…

డిజిటల్ లో అలాగే టెలివిజన్ లో టెలికాస్ట్ చేయాలనీ చూస్తూ ఉంటారు. శాటిలైట్ రైట్స్ కూడా భారీ రేటు పెట్టి కొంటారు కాబట్టి ఆలస్యం చేయకుండా ఎంత త్వరగా టెలికాస్ట్ చేస్తే అంత మంచి రేటింగ్ రికవరీ దక్కుతుందని చూస్తూ ఉంటారు కానీ…

Game Changer 17 Days Total WW Collections Report!!

అప్పుడప్పుడు కూడా కొన్ని పెద్ద సినిమాలు టెలికాస్ట్ టైంలో ఆలస్యం అవుతూ ఉండగా రీసెంట్ టైంలో చూసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన దేవర(Devara Movie) రిలీజ్ అయ్యి…

ఆల్ మోస్ట్ 8 నెలల టైం కావోస్తూ ఉండగా ఇప్పటి వరకు కూడా సినిమా టెలికాస్ట్ అవ్వడం లేదు….ఈ సినిమా వచ్చే టైం కి కల్కి మూవీ, తర్వాత వచ్చిన పుష్ప2 మరియు ఈ ఇయర్ రిలీజ్ అయిన గేమ్ చేంజర్ మూవీ సైతం టెలికాస్ట్ కానుండగా…

ఇప్పటి వరకు దేవర సినిమా గురించి అసలు ఎలాంటి అప్ డేట్ లేదనే చెప్పాలి. దాంతో సినిమా ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో అన్నది కూడా క్లారిటీ లేకుండా పోయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపిన దేవర ఇక టెలివిజన్ లో ఎప్పుడు రచ్చ చేస్తుందో చూడాలి ఇక… 

Devara Movie Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here