Home న్యూస్ ఒక్క టికెట్ కి ఇంత రేటా…..ఇదేం మాస్ కొట్టుడు రా బాబు!!

ఒక్క టికెట్ కి ఇంత రేటా…..ఇదేం మాస్ కొట్టుడు రా బాబు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ క్రేజ్ నడుమ ఆడియన్స్ ముందుకు వస్తున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(JR NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) శుక్రవారం భారీ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా, సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని చోట్లా ఓ రేంజ్ లో కుమ్మేస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం కాగా…

ఇక తెలుగు రాష్ట్రాల్లో సినిమాకి స్పెషల్ షోల పర్మీషన్ సొంతం అవ్వగా ఓవరాల్ గా 420 కి పైగా స్పెషల్ షోలు పడబోతున్నాయి ఓవరాల్ గా…అవి కూడా 80% రేంజ్ లో ఫిల్ అవ్వడం ఎన్టీఆర్ మాస్ క్రేజ్ కి నిదర్శనం అని చెప్పాలి.. ఇక తెలుగు రాష్ట్రాలలో పడుతున్న స్పెషల్ షోలలో…

కొన్ని మేజర్ సెంటర్స్ లో టికెట్ రేట్స్ బ్లాక్ లో ఓ రేంజ్ లో రేటుకి అమ్ముడు పోతున్నాయని సమాచారం. హైదరాబాదు లో మెయిన్ సెంటర్స్ లో టికెట్ రేట్స్ ఏకంగా 3500-5000 వరకు రేట్స్ చెబుతున్నారట…ఇక ఆంధ్ర సీడెడ్ లలో కూడా మెయిన్ సెంటర్స్ లో…

టికెట్ రేట్స్ ఏకంగా 4000-5000 వరకు ఉన్నాయని తెలుస్తుంది. ఇక ఇతర సెంటర్స్ లో టికెట్ రేట్స్ ఫ్లాట్ 1500-2000 వరకు రేట్స్ ఉన్నాయని తెలుస్తుంది….ఈ రేంజ్ లో రేట్స్ ఉన్నా కూడా స్పెషల్ షోల ఆక్యుపెన్సీ రేంజ్ లో లెవల్ లో జోరు చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా…

ఇదే జోరు ఇలానే కొనసాగితే స్పెషల్ షోల కలెక్షన్స్ హెల్ప్ తో మొదటి రోజు మాస్ ఓపెనింగ్స్ తో కొత్త రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక అన్ని చోట్లా సినిమా బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత ఈ రేంజ్ మరింతగా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

Devara Part 1 Pre Release Business Details!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here