టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1 Movie) వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యి ఓవరాల్ గా అన్ని చోట్ల ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా….సినిమా తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ బుకింగ్స్ ను సొంతం చేసుకోగా…
ఓవర్సీస్ ట్రెండ్ మాస్ రాంపెజ్ ను తలపించగా….కర్ణాటకలో ఎక్స్ లెంట్ గా బుకింగ్స్ ఉండగా వరల్డ్ వైడ్ గా ఆల్ రెడీ 75 కోట్లకు పైగా ప్రీ బుకింగ్స్ జరిగి 80 కోట్ల మార్క్ ని అందుకునే రేంజ్ లో దూసుకు పోతూ ఉన్న సినిమా…వరల్డ్ వైడ్ గా ఇప్పుడు…
184 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగుతూ ఉండగా 7250 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది….ఇక సినిమా ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు నాన్ ఆర్ ఆర్ ఆర్ రికార్డ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉండగా….
సినిమా కి టాక్ బాగుండి షో షోకి మంచి జోరు చూపిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 65-70 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ లభించే అవకాశం ఉండగా కర్ణాటకాలో 10 కోట్లకు పైగా ఓపెనింగ్స్ నమోదు అయ్యే అవకాశం ఉండగా తమిళ్ కేరళ మరియు హిందీ లో కలిపి ఓవరాల్ గా…
సినిమా 10-12 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా హిందీలో టాక్ బాగుంటే షో షోకి ఇంకా జోరు పెరిగే అవకాశం ఉండగా….ఇక ఓవర్సీస్ లో ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో 35-40 కోట్ల రేంజ్ దాకా కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా…
అన్నీ అనుకున్నట్లు జరిగితే మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 125 కోట్ల రేంజ్ నుండి 130 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం మించి పోయే ఔట్ రైట్ ఛాన్స్ కూడా ఎంతైనా ఉందని చెప్పాలి…ఇక సినిమా మొదటి రోజు ఎలాంటి కలెక్షన్స్ తో రచ్చ లేపుతుందో చూడాలి ఇక…