బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సోలో మూవీ వచ్చి 6 ఏళ్ళు అవుతూ ఉండగా, భారీ లెవల్ లో ఎన్టీఆర్ నటించిన(JR NTR) నటించిన పాన్ ఇండియా మూవీ దేవర(Devara Part 1) భారీ క్రేజ్ నడుమ రిలీజ్ కానుండగా సినిమా మీద అంచనాలు భారీ లెవల్ లో ఉండగా బిజినెస్ పరంగా కూడా అన్ని చోట్లా…
ఎక్స్ లెంట్ బిజినెస్ నే సొంతం చేసుకుంది, మరీ ఎక్కువ బిజినెస్ చేయకుండా సేఫ్ సైడ్ లోనే బిజినెస్ జరిగింది. దాంతో టాక్ ఏమాత్రం బాగున్నా కూడా అవలీలగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.
తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమా, మిగిలిన చోట్ల మినిమమ్ బిజినెస్ తోనే రిలీజ్ అవుతూ ఉండటంతో టాక్ వస్తే అక్కడ మంచి జోరు చూపించే అవకాశం ఉంది, ఇక ఓవర్సీస్ లో కూడా ముందే డీల్ క్లోజ్ అవ్వడంతో అక్కడ కూడా డీసెంట్ రేటునే సినిమా సొంతం చేసుకుంది.
దాంతో ఓవరాల్ గా సినిమా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే…
#Devara WW Pre Release Business Details(Valued)
👉Nizam: 44Cr
👉Ceeded: 22Cr
👉UA: 12.40Cr
👉East: 7.75Cr
👉West: 6.50Cr
👉Guntur: 8.50Cr
👉Krishna: 7.20Cr
👉Nellore: 4.20Cr
AP-TG Total:- 112.55CR
👉KA: 16Cr
👉Tamilnadu: 6Cr
👉Kerala: 1Cr~
👉Hindi+ROI: 20Cr(Valued)
👉OS – 27Cr
Total WW: 182.25CR(Break Even- 184CR~)
మొత్తం మీద సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ మార్క్ ని అందుకోవాలి అంటే 184 కోట్ల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకోవాల్సిన అవసరం ఉండగా గ్రాస్ పరంగా 350 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక టాక్ బాగుంటే వీకెండ్ లోనే చాలా మొత్తం సినిమా…
రికవరీ సాధించే అవకాశం ఎంతైనా ఉండగా, టాక్ యునానిమస్ గా ఉంటే కనుక ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్టీఆర్ మాస్ పవర్ తో దసరా వరకు ఊరమాస్ జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది. ఇక ఈ సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏ రేంజ్ లో జోరు చూపిస్తాడో చూడాలి.