Home న్యూస్ ఫాస్టెస్ట్ 100K లైక్స్ సాంగ్స్…..దేవర 2nd సాంగ్ ఏ ప్లేస్ లో ఉందంటే!!

ఫాస్టెస్ట్ 100K లైక్స్ సాంగ్స్…..దేవర 2nd సాంగ్ ఏ ప్లేస్ లో ఉందంటే!!

0

స్టార్ హీరోల సినిమాల సాంగ్స్, టీసర్ లు, ట్రైలర్ లు వస్తున్నాయంటే చాలు ఆ సినిమాల ప్రమోషనల్ కంటెంట్ కి సోషల్ మీడియాలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అన్నది ఆసక్తిగా మారుతుంది…లేటెస్ట్ గా యంగ్ టైగర్(Jr NTR) చాలా టైం తర్వాత సోలో హీరోగా చేస్తున్న సినిమా దేవర(Devara part1) సినిమా నుండి…

రెండో సాంగ్ ను రిలీజ్ చేశారు…ఎన్టీఆర్ జాహ్నవి కపూర్ ల కాంబోలో రూపొందిన ఈ సాంగ్ చుట్టమల్లె అంటూ లిరిక్ తో తెరకెక్కగా సాంగ్ కి మంచి రెస్పాన్స్ ఇప్పుడు ఆడియన్స్ నుండి వినిపిస్తూ ఉండగా సినిమా సాంగ్ ఇక యూట్యూబ్ లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది అన్నది…

ఆసక్తిగా మారగా రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్ అవ్వడంతో మరీ రికార్డుల విషయంలో ఫుల్ జోరు చూపించడం లేదు కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా జోరు చూపిస్తున్న ఈ సాంగ్ టాలీవుడ్ లో 24 గంటల రికార్డ్ కన్నా ముందు ఎక్కువగా చూసే…

ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ అందుకున్న లిరికల్ సాంగ్స్ విషయంలో ఈ సాంగ్ 21 నిమిషాల టైం తీసుకుని ఒక లక్ష లైక్స్ మార్క్ ని అందుకుంది. ఓవరాల్ గా టాలీవుడ్ ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ ని అందుకున్న లిరికల్ సాంగ్స్ పరంగా టాప్ 10 ప్లేస్ లో ఎంటర్ అయ్యింది చుట్టమల్లె సాంగ్…

ఒకసారి ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ ని అందుకున్న లిరికల్ సాంగ్స్ ను గమనిస్తే..
Tollywood Fastest 100K Likes Lyrical Video Songs
#Kalaavathi – 9Mins+
#FearSong(#Devara) – 10Mins+
#LaLaBheemla – 11mins~
#BheemlaNayakFirstSingle : 12Mins~
#PennySong – 13Mins~
#Sooreede(#Salaar) – 16Mins~
#DaakkoDaakkoMeka: 19Mins~
#Dosti Music Video: 19Mins
#SVPTitleSong – 19Mins~
#Devara‌(#Chuttamalle) – 21Mins~******

#MaguvaMaguva: 22Mins~
#Srivalli – 23Mins+
#EeRaathale – 25Mins
#PushpaPushpa(#Pushpa2) – 30Mins~

మొత్తం మీద ఫాస్టెస్ట్ 1 లక్ష పరంగా ఇప్పటికీ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన సర్కారు వారి పాట సినిమాలోని కలావతి సాంగ్ టాప్ ప్లేస్ లో కొనసాగుతూ ఉండగా రెండో ప్లేస్ లో దేవర సినిమా నుండే వచ్చిన ఫియర్ సాంగ్ నిలిచింది. ఇక అప్ కమింగ్ టైంలో టాప్ ప్లేస్ లో ఏ సాంగ్ ఎంటర్ అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here