Home న్యూస్ AP-TG లో టాప్ 10 బిజినెస్ మూవీస్…దేవర ఏ ప్లేస్ లో ఉందో తెలుసా!!

AP-TG లో టాప్ 10 బిజినెస్ మూవీస్…దేవర ఏ ప్లేస్ లో ఉందో తెలుసా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ శుక్రవారం భారీ లెవల్ లో మాస్ రచ్చ చేయడానికి సిద్ధం అవుతున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) కొరటాల శివల కాంబోలో వస్తున్న సెన్సేషనల్ మూవీ అయిన దేవర(Devara Movie) మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా సినిమా బిజినెస్ కూడా జరిగింది…

ఇంకా ఎక్కువ జరిగే అవకాశం ఉన్నా కూడా మేకర్స్ ముందే డీల్స్ ను ఫినిష్ చేయడంతో ఓవరాల్ గా సేఫ్ సైడ్ లోనే బిజినెస్ జరిగింది. సినిమా కి తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా సాలిడ్ బిజినెస్ జరగగా సోలో హీరోగా ఎన్టీఆర్ కెరీర్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా…

ఓవరాల్ గా 112.55 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకున్న దేవర మూవీ టాలీవుడ్ లో ఆల్ టైం హైయెస్ట్ బిజినెస్ ను తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకున్న సినిమా ల పరంగా చూసుకుంటే టాప్ 7 ప్లేస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది…

Top 10 Highest Pre Release Business Movies In Tollywood

ఒకసారి ఆల్ టైం బిజినెస్ ను తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకున్న సినిమాలను గమనిస్తే… 
AP TG Top Business Movies List
👉#RRRMovie – 191CR
👉#KALKI2898AD – 168CR
👉#Salaar- 145Cr
👉#Baahubali2- 122Cr
👉#Saaho- 121.6Cr
👉#AdiPurush- 120CR
👉#Devara Part 1 – 112.55CR******
👉#Acharya – 107.50CR
👉#SyeRaa- 106.8Cr
👉#RadheShyam- 105.20Cr
👉#GunturKaaram – 102.00CR
👉#Pushpa1 – 101.75CR

ఇవి మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమాలు….మొత్తం మీద టాప్ ప్లేస్ లో ఆర్ ఆర్ ఆర్ దూసుకు పోతూ ఉండగా దేవర టాప్ 7 ప్లేస్ ను అందుకుంది…ఇక ఫ్యూచర్ లో మరిన్ని క్రేజీ సినిమాలు రిలీజ్ కానున్న నేపధ్యంలో ఈ లిస్టులో మరిన్ని సినిమాలు రావడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here