Home న్యూస్ ధమాకా @ డే 19 బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!

ధమాకా @ డే 19 బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ 18 రోజులు పూర్తీ అయిన తర్వాత టోటల్ గా 42.51 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు. సినిమా 18వ రోజు వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు 19వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి వర్కింగ్ డే లోకి ఎంటర్ అయిన సినిమా మొత్తం మీద…

Dhamaka 13 Days Total WW Collections!

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 19వ రోజు 18వ రోజుతో కంపేర్ చేస్తే ఆల్ మోస్ట్ సిమిలర్ రేంజ్ లో హోల్డ్ ని చూపిస్తూ పరుగును కొనసాగిస్తుంది అని చెప్పాలి. తిరిగి ఈవినింగ్ షోలకు కొద్ది వరకు గ్రోత్ ని సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు మొత్తం మీద….

Dhamaka 17 Days Total WW Collections!

19వ రోజు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 50 లక్షల నుండి 55 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 60 లక్షలకు పైగా

Dhamaka 2 Weeks (14 Days) Total WW Collections!

షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ కొంచం పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఇక సినిమా టోటల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 19 రోజులకు గాను సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Dhamaka 16 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here