లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర క సినిమాతో సెన్సేషనల్ కంబ్యాక్ ను భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుని కుమ్మేసిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ఆ సినిమా తర్వాత ఆడియన్స్ ముందుకు ఇప్పుడు దిల్ రూబ(Dilruba Movie) సినిమాతో సందడి చేయడానికి సిద్ధం అవ్వగా…. సినిమా మీద ఆడియన్స్ లో…
పర్వాలేదు అనిపించే రేంజ్ లో బజ్ ను అయితే క్రియేట్ చేయగా….బిజినెస్ పరంగా కూడా క లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మంచి బిజినెస్ నే సొంతం చేసుకుని కుమ్మేసింది…క మూవీ వరల్డ్ వైడ్ గా 10 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా….
ఇప్పుడు దిల్ రూబ సినిమా క మూవీ కన్నా కూడా ఓవరాల్ గా ఎక్కువ బిజినెస్ నే సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయడం విశేషం. ఓవరాల్ గా సినిమా వరల్డ్ వైడ్ గా 11 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుని కుమ్మేసింది… .ఏరియాల వారి వాల్యూ బిజినెస్ ను గమనిస్తే…
Dilruba Movie WW Pre Release Business(Valued)
👉Nizam: 3.5Cr
👉Ceeded: 1.5Cr
👉Andhra: 4Cr
AP-TG Total:- 9CR
👉KA+ROI+OS – 2Cr
Total WW: 11CR(BREAK EVEN – 12CR~)
ఇదీ మొత్తం మీద సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన వాల్యూ బిజినెస్ లెక్కలు…
ఓవరాల్ గా సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే అన్ సీజన్ లో ఓవరాల్ గా 12 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంటుంది…సినిమా కి టాక్ డీసెంట్ గా ఉంటే క లాంటి హిట్ తర్వాత వస్తున్న సినిమా అవ్వడంతో ఈ టార్గెట్ ను అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని చెప్పాలి.