Home టోటల్ కలెక్షన్స్ డిస్కోరాజా కలెక్షన్స్: టార్గెట్ 20 కోట్లు…టోటల్ గా వచ్చింది ఇది!!

డిస్కోరాజా కలెక్షన్స్: టార్గెట్ 20 కోట్లు…టోటల్ గా వచ్చింది ఇది!!

1427
0

     మాస్ మహారాజ్ రవితేజ కి ఈ మధ్య టైం అస్సలు కలిసి రావడం లేదు, రాజా ది గ్రేట్ తో మంచి కంబ్యాక్ ఇచ్చినా తర్వాత చేసిన సినిమా చేసినట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ అవుతూ అభిమానులను ఆడియన్స్ ను నిరాశ పరుస్తూ వస్తున్నాయి. రీసెంట్ గా రవితేజ డిస్కోరాజా ఆడియన్స్ లో మంచి అంచనాలను పెంచింది. డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీ అవ్వడం తో పాటు టీసర్ సాంగ్స్ ఆకట్టుకోవడం తో…

మాస్ మహారాజ్ కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కంబ్యాక్ ఇస్తాడు అనుకోగా డిస్కోరాజా రిలీజ్ అయ్యి జస్ట్ ఓకే అనిపించే టాక్ ని మాత్రమె సొంతం చేసుకోగా అప్పటికే బాక్స్ ఆఫీస్ ను రూల్ చేస్తున్న సంక్రాంతి మూవీస్ ని తట్టుకోలేక చేతులు ఎత్తేసింది.

ఒకసారి సినిమా ఫైనల్ రన్ కలెక్షన్స్ సమ్మరీ ని ఒకసారి గమనిస్తే
👉Movie Business: 19.20Cr~
👉Break Even: 20cr~
👉AP TG Total Share: 6.80Cr
👉Total WW Share: 7.81cr
👉Total Gross: 13.58Cr
👉Total Loss: 11.39Cr Loss From Business
👉Movie Verdict: (DOUBLE DISASTER)
ఇక సినిమా టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే

👉Nizam: 2.81Cr
👉Ceeded: 94L
👉UA: 97L
👉East: 54L
👉West: 39L
👉Guntur: 47L
👉Krishna: 43L
👉Nellore: 25L
AP-TG Total:- 6.80CR
Ka & ROI: 0.44Cr
OS: 0.57Cr
Total WW: 7.81CR(13.58Cr Gross )
ఇదీ టోటల్ రన్ లో సినిమా సాధించిన కలెక్షన్స్ పరిస్థితి.

సినిమా ను టోటల్ గా 19.20 కోట్లకు అమ్మగా 20 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా సగం కూడా రికవరీ చేయలేక బాక్స్ ఆఫీస్ దగ్గర డబుల్ డిసాస్టర్ గా పరుగును ముగించింది. సమ్మర్ లో రవితేజ క్రాక్ మూవీ తో రానున్నాడు. ఆ సినిమా తో అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊరమాస్ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం….

avatar
  Subscribe  
Notify of