Home న్యూస్ లవ్ స్టొరీని దాటేసిన డాక్టర్…ఇప్పుడు ఇండియాలో నంబర్

లవ్ స్టొరీని దాటేసిన డాక్టర్…ఇప్పుడు ఇండియాలో నంబర్ [1]

3765
0

బాక్స్ ఆఫీస్ దగ్గర సెకెండ్ వేవ్ తర్వాత ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను టాలీవుడ్ మాత్రమె తిరిగి ఫస్ట్ వేవ్ తర్వాతలా స్ట్రాంగ్ గా షేక్ చేసింది, కానీ మెల్లి మెల్లిగా ఇతర ఇండస్ట్రీలు కూడా ఇప్పుడిప్పుడే బాక్స్ ఆఫీస్ బరిలో జోరు చూపుతూ దూసుకు పోతున్నాయి. రీసెంట్ గా కోలివుడ్ తిరిగి తేరుకుని డాక్టర్ సినిమా తో సంచలన రికార్డులను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని దుమ్ము లేపుతుంది.

Love Story 2 Weeks Total Collections!!

ఈ క్రమం లో సినిమా ఇప్పుడు సెకెండ్ వేవ్ తర్వాత ఇండియా నుండి బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిన లవ్ స్టొరీ సినిమా కలెక్షన్స్ ని క్రాస్ చేసి ఇప్పుడు ఇండియాలోనే సెకెండ్ వేవ్ తర్వాత హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా సంచలన రికార్డ్ ను నమోదు చేసింది.

సినిమా ముందుగా 9 వరోజు తెలుగు రాష్ట్రలలో 12 లక్షల షేర్ ని అందుకుంది. టోటల్ 9 డేస్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి..
👉Nizam: 48L
👉Ceeded: 25L
👉UA: 25L
👉East: 16L
👉West: 13L
👉Guntur: 16L
👉Krishna: 17L
👉Nellore: 9L
AP-TG Total:- 1.69CR(2.95CR~ Gross)
1.6 కోట్ల టార్గెట్ కి 9 లక్షల ప్రాఫిట్ లో ఉంది.

ఇక సినిమా తమిళనాడులో 9 రోజుల్లో 51 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుందట, ఇక కర్ణాటకలో 2.6 కోట్ల గ్రాస్ ని, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 70 లక్షల గ్రాస్ ను ఓవర్సీస్ లో 10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ లెక్క ఇప్పుడు… 67.25 కోట్ల మార్క్ ని సినిమా అందుకుంది…

Love Story 13 Days Total Collections!!

మరో పక్క లవ్ స్టొరీ 61.5 కోట్ల రేంజ్ గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. ఇక్కడ 100% ఆక్యుపెన్సీ రిపోర్ట్ చేయలేదు, కానీ తమిళ్ లో కూడా డాక్టర్ కి 50% ఆక్యుపెన్సీనే ఉంది… సినిమా టోటల్ షేర్ 35 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా బిజినెస్స్ 36.15 కోట్లు అవ్వడంతో ఇంకా 4 కోట్ల రేంజ్ గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంటే సరిపోతుందని అంటున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here