Home న్యూస్ 3 సినిమాల పోటి…ఈ వీకెండ్ లో విన్నర్ ఈ సినిమానే!!

3 సినిమాల పోటి…ఈ వీకెండ్ లో విన్నర్ ఈ సినిమానే!!

2928
0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో మూడు సినిమాలు పోటి పడ్డాయి, అందులో ఒకటి కొత్త సినిమా కాగా మరోటి ఓల్డ్ మూవీ, ఇంకోటి డబ్బింగ్ మూవీ, ఆడియన్స్ లో మాత్రం ఫైనల్ గా వీకెండ్ అయ్యాక తమకి నచ్చిన సినిమా ఏంటో అన్నది ఎంచుకున్నారు… ఓవరాల్ గా వీకెండ్ విన్నర్ ఎవరనేది గమనిస్తే… వీకెండ్ లో రిలీజ్ అయిన మూవీస్ లో ఎంతో కొంత హైప్ ను సొంతం చేసుకున్న…

Konda Polam 1st Day Total Collections!

సినిమాగా కొండ పొలం గురించి చెప్పుకోవాలి, క్రిష్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి హీరోయిన్ కీరవాణి లాంటి టాప్ నాట్చ్ మ్యూజిక్ డైరెక్టర్ వీటికి మించి 85 కోట్ల బ్లాక్ బస్టర్ ఉప్పెన లాంటి సక్సెస్ తర్వాత వచ్చిన కొండ పొలం బాక్స్ ఆఫీస్ దగ్గర….

ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపలేక కలెక్షన్స్ పరంగా నిరాశ పరిచింది… ఇక గోపీచంద్ సీటిమార్ తో మెప్పించిన తర్వాత ఓల్డ్ మూవీ ఆరడుగుల బుల్లెట్ ని ఆగమేఘాల మీద థియేటర్స్ లో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యి మినిమమ్ ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ చేయగా సినిమా వీకెండ్ కలెక్షన్స్ సినిమా ఫేట్ ని…

డిసైడ్ చేసి ఏమాత్రం ఆశించే కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోలేక పోయింది. ఇక ఈ రెండు సినిమాలు వచ్చిన తరువాత రోజు వచ్చిన డాక్టర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంటర్ టైన్ మెంట్ ని ఇష్టపడే ఆడియన్స్ ను టార్గెట్ చేసి వాళ్ళకి కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ ని ఇచ్చినా స్టొరీ పరంగా బలంగా నిలబడలేక పోయింది…

కానీ ఆడియన్స్ స్టొరీని పట్టించుకోకుండా ఎంటర్ టైన్ మెంట్ ని ఇష్టపడటంతో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 2 రోజుల వీకెండ్ లో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా అసలు ఎవరి అంచనాలలో కూడా లేకపోవడం, అయినా థియేటర్స్ ని పెంచుకుని మంచి వసూళ్లు సాధించడం తో ఈ వీకెండ్ విన్నర్ గా డాక్టర్ మూవీ ని చెప్పుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here