Home న్యూస్ 24 గంటలు ఓవర్….డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ కి ఊరమాస్ రెస్పాన్స్!!

24 గంటలు ఓవర్….డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ కి ఊరమాస్ రెస్పాన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ నెల 15న గ్రాండ్ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన ఇస్మార్ట్ శంకర్(iSmart Shankar) సీక్వెల్ మూవీ అయిన డబుల్ ఇస్మార్ట్(Double iSmart) మూవీ మీద సాలిడ్ అంచనాలు ఏర్పడగా ఆల్ మోస్ట్ మొదటి పార్ట్ మాదిరిగానే సీక్వెల్ మూవీ….

ట్రైలర్ రిలీజ్ అయ్యి మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. మొదటి పార్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మిక్సుడ్ రెస్పాన్స్ వచ్చినా తర్వాత మాత్రం ఆడియన్స్ అంచనాలను మించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రాబోతున్న డబుల్ ఇస్మార్ట్ మూవీ…

థియేట్రికల్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ట్రైలర్ కి ఆడియన్స్ నుండి మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం అయినా కూడా 24 గంటల్లో రెస్పాన్స్ మాత్రం అదిరిపోయింది అని చెప్పాలి. ట్రైలర్ కూడా కొంచం డిలే అవ్వడం ఓవరాల్ రెస్పాన్స్ కూడా కొంచం తగ్గింది కానీ అనుకున్న టైంకే రిలీజ్ అయ్యి ఉంటే…

రెస్పాన్స్ ఇంకా బెటర్ గా ఉండి ఉండేది….మొత్తం మీద 24 గంటలు పూర్తి అయ్యే టైంకి డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ కి 10.20 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకుని మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా లైక్స్ పరంగా 209K లైక్స్ మార్క్ ని అందుకుని లైక్స్ విషయంలో పర్వాలేదు అనిపించింది…

ఓవరాల్ గా టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల పరంగా ట్రైలర్స్ విషయంలో రామ్ పోతినేని సినిమాలకు మంచి రెస్పాన్స్ ఎప్పటికప్పుడు సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం… ఓవరాల్ గా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ ఇప్పుడు సొంతం అవ్వగా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాతో రామ్ ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here