8 వ రోజు మహర్షి కలెక్షన్స్…

0
688

  సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని ఘనంగా ముగించి 75 కోట్లకు పైగా షేర్ ని అందుకుని సంచలనం సృష్టించగా సినిమా రెండో వారం లో అడుగు పెట్టింది, రెండో వారం మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి 2 షోలకు డ్రాప్స్ అన్ని ఏరియాల్లో ఎక్కువగానే ఉన్నాయి. కానీ సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల కి వచ్చే సరికి బాగానే పుంజుకుని సత్తా చాటుకుంది.

ముఖ్యంగా నైజాం ఏరియా లో సినిమా సూపర్ స్ట్రాంగ్ గా ఉంది, సీడెడ్ లో మాత్రం భారీ డ్రాప్స్ నే సొంతం చేసుకుని షాక్ ఇచ్చింది. ఓవరాల్ గా 7 వ రోజు తో పోల్చితే 8 వ రోజు డ్రాప్స్ 40% వరకు ఉన్నాయి. దాంతో 8 వ రోజు ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న విధంగా ఉంటేనే…

సినిమా 1.6 కోట్లకు పైగా షేర్ ని అందుకునే చాన్స్ ఉంది, ఒకవేళ అనుకున్న విధంగా లేకుంటే మాత్రం 1.5 కోట్లకి అటూ ఇటూ గా కలెక్షన్స్ ని అందుకోవచ్చు. మరి మొత్తం మీద 8 వ రోజు సినిమా అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!