బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) నటించిన లూసిఫర్(Lucifer Movie) సీక్వెల్ అయిన L2E – లూసిఫర్2(ఎంపురాన్)(Lucifer 2 – Empuraan) సినిమా ఆల్ టైం రికార్డ్ ఓపెనింగ్స్ ను మలయాళ సినిమాల్లో సొంతం చేసుకుని రికార్డ్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపింది. తెలుగు రాష్ట్రాల్లో టాక్ కొంచం ఇంపాక్ట్ చూపించి…
కలెక్షన్స్ అనుకున్న అంచనాలను అందుకోలేదు. ఓవరాల్ గా 1.6-2 కోట్ల రేంజ్ కి వెళుతుంది అనుకున్నా కూడా ఓవరాల్ గా 1.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా 75 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ని సొంతం చేసుకోగా తెలుగు లో ఓవరాల్ గా 6 కోట్ల రేంజ్ లో…
వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 5.25 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక కేరళలో ఆల్ టైం రికార్డ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసిన సినిమా…
మొత్తం మీద ఫస్ట్ డే టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
L2E Empuraan Movie Movie 1st Day Total WW Collections Report
👉Kerala – 14.50CR~
👉Telugu States- 1.50Cr~
👉Tamilnadu – 2.10Cr~
👉KA+ROI – 5.85Cr~
👉Overseas – 43.40CR~ ***Approx
Total WW Collections – 67.35CR(31.60CR~ Share)
మొత్తం మీద సినిమా 102 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఫస్ట్ డే సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 70.40 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ గానే రచ్చ చేసే అవకాశం ఉంది.