Home న్యూస్ అక్షరాలా 58 కోట్లు…రికార్డ్ ముక్క మిగల్లేదు సామి!!

అక్షరాలా 58 కోట్లు…రికార్డ్ ముక్క మిగల్లేదు సామి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ సమ్మర్ కానుకగా గ్రాండ్ గా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) నటించిన లూసిఫర్(Lucifer Movie) సీక్వెల్ అయిన L2E – లూసిఫర్2(ఎంపురాన్)(Lucifer 2 – Empuraan) సినిమా విడుదలకి సిద్ధం అవుతూ ఉండగా…సినిమా మీద రిమార్కబుల్ అంచనాలు అన్ని చోట్లా ఉండగా…

సినిమా కేరళలతో పాటు వరల్డ్ వైడ్ గా మలయాళ సినిమాల పరంగా ఆల్ టైం రికార్డ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు ఏ మలయాళ సినిమాకి సొంతం అవ్వని రేంజ్ లో టికెట్ సేల్స్ తో దుమ్ము లేపుతున్న ఎంపురాన్ సినిమా…

మొదటి రోజుకి గాను ఆల్ రెడీ 37 కోట్లకు పైగా ప్రీ బుకింగ్స్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా వీకెండ్ కి గాను సినిమా మలయాళ సినిమా హిస్టరీ లో ఏ సినిమా సొంతం చేసుకుని విధంగా ఏకంగా 50 కోట్ల బుకింగ్స్ మార్క్ ని కూడా దాటేసి సంచలనం సృష్టించగా…

ఫైనల్ లెక్కలు ఇప్పుడు ఏకంగా 58 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని మాస్ భీభత్సం సృష్టించింది ఇప్పుడు….కేరళలో వీకెండ్ కి గాను ఓవరాల్ గా 20 కోట్ల రేంజ్ లో ప్రీ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవర్సీస్ లో రిమార్కబుల్ బుకింగ్స్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా…

ఓవరాల్ గా మొదటి రోజుకి గాను సినిమా ఆల్ టైం ఎపిక్ రికార్డులను అన్ని చోట్లా సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉందని చెప్పాలి. సినిమా హైప్ కి తగ్గట్లు టాక్ కనుక బాగుంటే ఇక లాంగ్ రన్ లో హిస్టరీలో నిలిచిపోయే రికార్డులను ఈ సినిమా నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here