Home న్యూస్ లూసిఫర్2 బుకింగ్స్ రిపోర్ట్…1st డే ఎంత రావొచ్చు….ఆల్ టైం రికార్డులు పక్కా!!

లూసిఫర్2 బుకింగ్స్ రిపోర్ట్…1st డే ఎంత రావొచ్చు….ఆల్ టైం రికార్డులు పక్కా!!

0

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) నటించిన లూసిఫర్(Lucifer Movie) సీక్వెల్ అయిన L2E – లూసిఫర్2(ఎంపురాన్)(Lucifer 2 – Empuraan) సినిమా భారీ అంచనాల నడుమ శుక్రవారం రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా…సినిమా మీద క్రేజ్ మరో లెవల్ లో ఉండగా….వరల్డ్ వైడ్ గా సుమారు…

100 కోట్లకు పైగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతున్న సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఎపిక్ రికార్డులను నమోదు చేస్తూ దుమ్ము లేపగా వీకెండ్ కి గాను ఓవరాల్ గా గ్రాస్ బుకింగ్స్ రికార్డ్ లెవల్ లో ఉన్నాయి….అలాగే మొదటి రోజుకి గాను ఓవరాల్ గా సినిమా…

కేరళలో 11 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమా కర్ణాటకలో మాస్ కుమ్ముడు కుమ్ముతుంది. టోటల్ గా రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6 కోట్లకు పైగా గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకోగా ఇండియాలో మొదటి రోజుకి గాను సినిమా 17 కోట్లకు పైగా బుకింగ్స్ ను సాధించి దుమ్ము లేపగా…

ఇక ఓవర్సీస్ లో ఎపిక్ రాంపెజ్ ను చూపెడుతూ అక్కడ 3.5 మిలియన్ డాలర్స్ అంటే 30 కోట్లకు పైగానే గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకోగా మొదటి రోజుకి గాను వరల్డ్ వైడ్ గా 47 కోట్లకు పైగా గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమా…

ఓవరాల్ గా వీకెండ్ కి గాను సినిమా 72 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించిన సినిమా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే మొదటి రోజు వరల్డ్ వైడ్ గా అవలీలగా 55-58 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను నమోదు చేసే అవకాశం ఉండగా…

కేరళలో లియో ఓపెనింగ్స్ రికార్డ్ ను మంచి మార్జిన్ తో బ్రేక్ చేయబోతుంది. ఓవరాల్ గా మలయాళ సినిమా హిస్టరీలోనే ఆల్ టైం బిగ్గెస్ట్ డే 1 ఓపెనింగ్స్ తో ఎంపురాన్ మూవీ మాస్ ఊచకోత కోయడానికి సిద్ధం అవుతుంది. ఇక టాక్ ను బట్టి సినిమా ఏ రేంజ్ లో కుమ్మేస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here