Home న్యూస్ లూసిఫర్2 మూవీ తెలుగు బిజినెస్….క్లీన్ హిట్ టార్గెట్ ఇదే!!

లూసిఫర్2 మూవీ తెలుగు బిజినెస్….క్లీన్ హిట్ టార్గెట్ ఇదే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైంలో ఏ మలయాళ సినిమాకి కూడా రానంత హైప్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) నటించిన లూసిఫర్(Lucifer Movie) సీక్వెల్ అయిన L2E – లూసిఫర్2(ఎంపురాన్)(Lucifer 2 – Empuraan) సినిమా మీద ఇతర భాషల్లో కూడా మంచి బజ్ ఏర్పడింది.

తెలుగు లో కూడా ఈ సినిమా మీద డీసెంట్ బజ్ ఉండగా గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇక్కడ కూడా మంచి బజ్ ను క్రియేట్ చేసింది సినిమా మీద….కానీ పోటిలో 2 డీసెంట్ మీడియం రేంజ్ మూవీస్ రిలీజ్ అవుతూ ఉండటం…

అలాగే ఇతర సినిమాల మధ్య పోటిలో ఈ సినిమా రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉన్నప్పటికీ డీసెంట్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఎంపురాన్ మూవీ ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో వాల్యూ బిజినెస్ పరంగా ఆల్ మోస్ట్ 5.50 కోట్ల రేంజ్ లో రేటుని సొంతం చేసుకున్నట్లు సమాచారం…

అన్ని సినిమాల మధ్య పోటిలో ఇది సాలిడ్ రేటు అనే చెప్పాలి. ఓవరాల్ గా తెలుగు లో సినిమా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే ఇప్పుడు ఆల్ మోస్ట్ 6 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి… 

టాక్ బాగుంటే పోటి ఉన్నా కూడా సీక్వెల్ ఫ్యాక్టర్ మీద ఎంపురాన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఓవరాల్ గా భారీ పోటిలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఇక్కడ ఓవరాల్ గా ఇతర సినిమాలను తట్టుకుని ఎంతవరకు జోరు చూపించగలుగుతుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here