Home న్యూస్ వరల్డ్ కప్: నేడు ఇంగ్లాండ్ Vs సౌత్ ఆఫ్రికా

వరల్డ్ కప్: నేడు ఇంగ్లాండ్ Vs సౌత్ ఆఫ్రికా

22
0

వండే వరల్డ్ కప్ మొదలు అయ్యింది, నేడు రెండు స్ట్రాంగ్ టీమ్స్ నడుమ తొలి మ్యాచ్ జరగబోతుంది… హోస్ట్ ఇంగ్లాండ్ కి సౌత్ ఆఫ్రికా కి మధ్య ఓవల్ వేదిక గా జరబోతున్న ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు మొదలు కానుంది.

ఇంగ్లాండ్ లో జాసన్ రాయ్, బెయిర్ స్టో, బట్లర్, జో రూట్ ఇలా అత్యద్భుతమైన ఫామ్ లో ఉన్న బ్యాట్స్ మెన్స్ తో శత్రు దుర్బెధ్యంగా కనిపిస్తున్నారు. ఇక సౌత్ ఆఫ్రికా నుండి హాషిం ఆమ్లా, డికాక్, దుప్లేసిస్ ఫామ్ లో ఉండగా బౌలర్స్ లో…

రాబడా, తాహిర్, ఎంగిడి ఫామ్ లో ఉండటం సౌత్ ఆఫ్రికా కి ప్లస్ పాయింట్స్… ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్స్ ఫాం లో ఉన్నా బౌలర్స్ లో అద్బుతమైన ఫాం లో మాత్రం ఎవ్వరూ లేకపోవడం కొంచం మైనస్ పాయింట్స్… మొత్తం మీద ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్స్ కి సౌత్ ఆఫ్రికా బౌలర్స్ కి మధ్య పోరు అని చెప్పాలి. కానీ ఫేవరేట్ మాత్రం ఇంగ్లాండ్ అనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!