Home న్యూస్ ఇదేమి క్రేజ్ సామి…ప్రతీ సెకనుకు 18 టికెట్లు ఔట్!!

ఇదేమి క్రేజ్ సామి…ప్రతీ సెకనుకు 18 టికెట్లు ఔట్!!

645
0

  ఇది మామూలు క్రేజ్ కాదు…ఊరమాస్ క్రేజ్ అనే చెప్పాలి. లోకల్ స్టార్ హీరోల సినిమాలకు ఎప్పుడో కానీ జరగని వీర లెవల్ క్రేజ్ ఇది. టోటల్ వరల్డ్ వైడ్ ఆడియన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సెన్సేషనల్ మూవీ అవెంజర్స్ ఎండ్ గేమ్ ప్రేక్షకుల ముందుకు శుక్రవారం రాబోతున్న విషయం తెలిసిందే, ఇండియా లో కూడా రికార్డ్ లెవల్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా క్రేజ్ మాములుగా లేదు.

అడ్వాన్స్ టికెట్ సేల్స్ విషయం లో ఆల్ టైం రికార్డులను నమోదు చేసే దిశగా దూసుకు పోతున్న అవెంజర్స్ సినిమా ఇప్పటి వరకు ప్రతీ సెకనుకు మినిమం 18 టికెట్స్ చొప్పున బుక్ అవుతూ ఆల్ టైం రికార్డు ను నమోదు చేసింది అంది బుక్ మై షో వారు…

అఫీషియల్ గా అనౌన్స్ చేశారు, ఇది వారి బుకింగ్స్ విషయం లో ఆల్ టైం రికార్డ్ అంటున్నారు. వరల్డ్ వైడ్ గా సినిమా మొదటి వీకెండ్ లోనే చరిత్ర కెక్కె రికార్డులను నమోదు చేయడం ఖాయం అంటున్నారు, ఇక ఇండియా లో ఫస్ట్ డే ఏకంగా 42 కోట్ల నుండి 45 కోట్ల రేంజ్ వసూళ్ళ ని అందుకునే చాన్స్ ఉందని చెబుతుండటం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here