పోస్టర్ తో అంచనాలు మరింత పెరిగాయి

0
128

సూపర్ స్టార్ రజినీ కాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రోబో 2 ప్రేక్షకుల ముందుకు నవంబర్ 29 న భారీ ఎత్తున రాబోతున్న విషయం తెలిసిందే. కాగా సినిమా అఫీషియల్ ట్రైలర్ ని నవంబర్ 3 న రిలీజ్ చేయబోతున్నారు. దానికి గాను రోజు కొ పోస్టర్ ని రిలీజ్ చేస్తూ అంచనాలు పెంచుతున్నారు.

రీసెంట్ గా సినిమాలో మరో పోస్టర్ ని రిలీజ్ చేశారు. మొదటి పార్ట్ లో గన్స్ తో చుట్టూ ఉన్న వాళ్ళని కాల్చే సీన్ ని మరో విధంగా తెరకెక్కించి సెకెండ్ పార్ట్ లో పెట్టగా ఆ పోస్టర్ తో అంచనాలు మరింత పెరిగిపోయాయి. సినిమా లో ఈ సీన్ మరో లెవల్ లో ఉంటుంది అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here