గీతగోవిందం, దువ్వాడ జగన్నాథం ఔట్..F2 దెబ్బ అదుర్స్

0
1199

     సంక్రాంతి విన్నర్ F2 బాక్స్ ఆఫీస్ జోరు ఏమాత్రం ఆగడం లేదు, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతుండగా 15 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 69.36 కోట్ల షేర్ ని 109 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని సెన్సేషన్ ని క్రియేట్ చేయగా 16 వ రోజు కూడా అల్టిమేట్ లెవల్ లో హోల్డ్ చేసి కొత్త సినిమా…

మిస్టర్ మజ్ను మించే రేంజ్ లో కలెక్షన్స్ ని సాధిస్తూ దూసుకు పోతున్న ఈ సినిమా రీసెంట్ టైం లో తెలుగు సినిమా చరిత్రలో మీడియం రేంజ్ మూవీస్ లో ఆల్ టైం రికార్డులతో సెన్సేషన్ ని క్రియేట్ చేసిన గీత గోవిందం సినిమా నెలకొల్పిన రికార్డ్ ను బ్రేక్ చేసింది.

ఆ సినిమా ఫైనల్ రన్ లో ఎవ్వరి ఊహలకు అందని విధంగా సెన్సేషనల్ 70 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా F2 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 16 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో గీత గోవిందం టోటల్ రన్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసి దుమ్ము లేపింది.

గీత గోవిందం తో పాటు సినిమా దిల్ రాజు బ్యానర్ లో బిగ్గెస్ట్ షేర్ వసూల్ చేసిన దువ్వాడ జగన్నాథం సినిమాను కూడా బ్రేక్ చేసింది. దువ్వాడ జగన్నాథం సినిమా టోటల్ రన్ లో 70.3 కోట్ల వరకు షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇప్పుడు…

F2 సినిమా 16 రోజులు తర్వాత ప్రతీ రోజు ముగిసే సరికి ఆ సినిమా తో పాటు 70 కోట్ల లో ఉండే ఒక్కో సినిమాను దాటుకుంటూ టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా చేరడం ఖాయంగా కనిపిస్తుంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!