Home న్యూస్ F3 మూవీ సెన్సార్ డీటైల్స్….రన్ టైం ఎంత అంటే!!

F3 మూవీ సెన్సార్ డీటైల్స్….రన్ టైం ఎంత అంటే!!

0

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో మూడేళ్ళ క్రితం సంక్రాంతికి వచ్చిన బ్లాక్ బస్టర్ ఎఫ్2 సినిమా విజయం తర్వాత వచ్చిన లేటెస్ట్ మూవీ ఎఫ్ 3 ఆడియన్స్ ముందుకు ఈ నెల 27న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో రిలీజ్ కానుంది. సినిమా రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తీ చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్ ని సొంతం చేసుకుంది.

ఇక సినిమా ఓవరాల్ గా రన్ టైం 2 గంటల 28 నిమిషాల రన్ టైం తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. కాగా ఫస్టాఫ్ 1 గంటా 15 నిమిషాల లెంట్ తో అలాగే సెకెండ్ ఆఫ్ 1 గంటా 13 నిమిషాల రన్ టైం లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది సినిమా….

ఇక సినిమా కి సెన్సార్ నుండి మంచి ఎంటర్ టైనర్ అనిపించే రేంజ్ టాక్ వినిపిస్తూ ఉండగా ఫస్ట్ రిపోర్ట్ త్వరలో రిలీజ్ కానుంది, మొత్తం మీద హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఆడియన్స్ ముందుకు వస్తున్న ఈ సీక్వెల్ ఎంతవరకు అంచనాలను అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here