Home TRP రేటింగ్ 95 కోట్ల F3 మూవీ ఫస్ట్ టైం TRP రేటింగ్ ఎంత వచ్చిందంటే!!

95 కోట్ల F3 మూవీ ఫస్ట్ టైం TRP రేటింగ్ ఎంత వచ్చిందంటే!!

0

విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఎఫ్ 3 మూవీ సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వగా మొదటి సినిమా ఎఫ్2 సినిమా రేంజ్ లో లేక పోవడంతో యావరేజ్ టాక్ తో కూడా ఉన్నంతలో మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది కానీ ఓవరాల్ గా బిజినెస్ ను మాత్రం అందుకోలేదు అని చెప్పాలి. కానీ సినిమా ఉన్నంత లో సమ్మర్ ఎండ్ టైం లో….

F3 Movie 1st Day Total World Wide Collections!!

ఉన్నంతలో మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది, ఫైనల్ రన్ లో 64.50 కోట్ల టార్గెట్ కి సినిమా 56.91 కోట్ల షేర్ ని 95.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుని టోటల్ గా 7.59 కోట్ల లాస్ తో ఎబో యావరేజ్ గా నిలిచింది సినిమా…

F3 Movie 3 Days Total World Wide Collections!!

ఇక రీసెంట్ గా సినిమా టెలివిజన్ లో ఫస్ట్ టైం టెలికాస్ట్ అయింది ఈ సినిమా, సినిమా శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకున్న జీ తెలుగు ఛానెల్ లో సినిమాలకు ఒకటి రెండు తప్పితే చాలా సినిమాలకు అనుకున్న రేంజ్ లో రేటింగ్స్ దక్కలేదు.

F3 Movie 4 Days Total World Wide Collections!!

ఇక ఇప్పుడు ఎఫ్ 3 సినిమాకి ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు సినిమా కి 8.26 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని జస్ట్ పర్వాలేదు అనిపించుకుంది, ఎఫ్ 2 సినిమాకి సాలిడ్ రేటింగ్ దక్కింది, కానీ ఎఫ్ 3 కి మాత్రం ఓవరాల్ గా యావరేజ్ అనిపించే రెస్పాన్స్ అటు థియేటర్స్ లో టెలివిజన్ లో సొంతం అయ్యింది.

F3 Movie 2 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here