Home న్యూస్ 6 కోట్లకు అమ్మితే…ఫలక్ నుమా దాస్ 6 రోజుల్లో వచ్చింది ఇది…టాలీవుడ్ షాక్!!

6 కోట్లకు అమ్మితే…ఫలక్ నుమా దాస్ 6 రోజుల్లో వచ్చింది ఇది…టాలీవుడ్ షాక్!!

29
0

  ఈ ఇయర్ లో చిన్న సినిమాల్లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న సినిమా ఫలక్ నుమా దాస్, టీసర్ ట్రైలర్ లతో ఆకట్టుకున్న ఈ సినిమా ప్రేక్షకుల మనసును పూర్తిగా గెలుచు కోలేక పోయినా కలెక్షన్స్ పరంగా స్టడీ వసూళ్ళ తో వీకెండ్ వరకు జోరు చూపి తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా పర్వాలేదు అనిపించే విధంగా వసూళ్ళ ని సాధిస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపుతూ దూసుకు పోతుంది.

సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే
#FalaknumaDas Day 6 Ap-TG: 0.48Cr🔥🔥
👉Total 6 Days ApTg Collections: 4.65Cr👌
👉Day 6 WW collections: 0.49 Cr👌
👉Total 6 Days WW collections : 5.25Cr
(Break Even 7Cr~)
Need:- 1.75C+For Break Even
👉Total Gross: (8.5Cr) 🔥🔥

సినిమా ని మొత్తంగా ఎంతకు అమ్మారు అన్నది క్లియర్ గా తెలియక పోయినా ట్రేడ్ లో 6 కోట్లకు పైగా అమ్మారని టాక్ ఉండటం తో 7 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పటికే 5.25 కోట్ల షేర్ ని రాబట్టగా మరో 1.75 కోట్ల షేర్ ని వసూల్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది, రెండో వారం పూర్తి అయ్యే సరికి సినిమా ఆ మార్క్ ని అందుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!