Home న్యూస్ ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ టీసర్స్…రికార్డ్ కొట్టలేక పోయిన వార్2 టీసర్!!

ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ టీసర్స్…రికార్డ్ కొట్టలేక పోయిన వార్2 టీసర్!!

0

టాప్ స్టార్స్ నటించిన సినిమాల అప్ డేట్స్ వస్తున్నాయి అంటే ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఆ సినిమాల టీసర్ లు ట్రైలర్ లు ఏ రేంజ్ లో కొత్త రికార్డులను నమోదు చేస్తాయా అంటూ ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు…ఈ ఇయర్ టాప్ స్టార్స్ నటించిన సినిమాల టీసర్ లు ఏవి రిలీజ్ అవ్వలేదు అనుకుంటున్న టైంలో…

టాలీవుడ్ మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Jr NTR) హిందీలో నటిస్తున్న మొదటి సినిమా వార్2(War2 Movie) అఫీషియల్ టీసర్ ను ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేశారు. టీసర్ లో ఎన్టీఆర్ మరియు హృతిక్ లో ఓ రేంజ్ లో పోటి పడీ మరీ రెచ్చిపోయారు…

ఇక టీసర్ రికార్డుల వర్షం కురిపిస్తుంది అని అందరూ అనుకోగా టాలీవుడ్ పరంగా ఫాస్టెస్ట్ 1 లక్షల లైక్స్ ని ఎంత త్వరగా అందుకుంటుంది అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. కానీ వార్2 మూవీ తెలుగు డబ్ అయినా మన టాప్ స్టార్ నటించిన సినిమానే కాగా…

ఓవరాల్ గా రికార్డుల విషయంలో వెనకంజ వేసింది. ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ మార్క్ ని అందుకోవడానికి ఆల్ మోస్ట్ ఒక గంట టైం పట్టగా రీసెంట్ టైంలో టాప్ స్టార్స్ మూవీస్ లో వన్ ఆఫ్ ది లోవేస్ట్ అని చెప్పొచ్చు. ఒకసారి టాలీవుడ్ ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ ని అందుకున్న టీసర్ లను గమనిస్తే… 

Tollywood Fastest 100K Likes Teasers
#RamarajuForBheem – 7mins
#VakeelSaabTEASER – 8Mins~
#Salaar Teaser – 8Mins~
#Pushpa2TheRuleTeaser – 9Mins~
#SarileruNeekevvaruTeaser: 18Mins??
#BheemforRamaraju: 20Mins~
#BROTeaser – 20Mins~
#GameChanger Teaser : 20Mins+
#RadheShyam: 22Mins~
#Adipurush: 22 Mins~
#SaahoTeaser: 23Mins
#RadheShyamGlimpse – 23Mins~
#AcharyaTeaser – 25Mins~
#IntroducingPushpaRaj – 25Mins~
#BharatAneNenu: 29Mins
#Agnyaathavaasi: 30Mins
#AravindhaSametha: 30Min
#MaharshiTeaser :40Mins
#SiddhasSaga(#Acharya): 42Mins
#SyeraaTeaser2 – 44Mins
#AlaVaikunthapurramlooTeaser: 47 Mins
#NBK107 – 47 Mins+
#War2Telugu(DUB) – 60Mins~*****

మొత్తం మీద వార్2 టీసర్ కి చాలా టైం పట్టింది అని చెప్పొచ్చు. ఇక హిందీ వర్షన్ కూడా 1 లక్ష లైక్స్ ని అందుకోవడానికి 36 నిమిషాల టైం పట్టింది. అక్కడ కూడా పెద్దగా జోరు చూపించలేక పోయింది. ఇక 24 గంటలు పూర్తి అయ్యే టైంకి టీసర్ కి ఎలాంటి రెస్పాన్స్ సొంతం అవుతుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here