నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) అఖండ(Akhanda) సినిమాకి సీక్వెల్ గా చేస్తున్న అఖండ2-తాండవం(Akhanda2 THANDAAVAM Movie) మూవీ ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో సెప్టెంబర్ 25న గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అఫీషియల్ టీసర్ ను రీసెంట్ గా…
బాలయ్య పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేయగా టీసర్ కి ఆడియన్స్ నుండి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ సొంతం అవుతుంది….బాలయ్య ఓల్డ్ గెటప్ కొంచం ఓవర్ ది టాప్ అనిపించేలా ఇనీషియల్ గా అనిపించినా అఖండ క్యారెక్టర్ పవర్ ఏ రేంజ్ లో ఉంటుందో ఆల్ రెడీ…
అఖండ లో చూపించడంతో ఇది పెద్దగా ఇబ్బంది ఏమి పెట్టలేదు అనే చెప్పాలి. ఇక సినిమా టీసర్ లు వచ్చినప్పుడు ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ ని ఎంత సేపట్లో అందుకుందో అన్నది ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఈ సినిమా ఆల్ మోస్ట్ గంట టైం తీసుకుని…
1 లక్ష లైక్స్ ని అందుకుంది. రీసెంట్ టైంలో వచ్చిన వార్2 తెలుగు టీసర్ కూడా ఆల్ మోస్ట్ ఇదే రేంజ్ లో టైం తీసుకుని 1 లక్ష లైక్స్ ని అందుకుంది. టాలీవుడ్ సీనియర్ హీరోల ఆచార్య టీసర్ 25 నిమిషాల్లో ఈ రికార్డ్ ను అందుకుని టాప్ లో ఉంది..
ఓవరాల్ గా అన్ని టీసర్ లలో ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ ని అందుకున్న టీసర్ లను గమనిస్తే…
Tollywood Fastest 100K Likes Teasers
#RamarajuForBheem – 7mins
#VakeelSaabTEASER – 8Mins~
#Salaar Teaser – 8Mins~
#Pushpa2TheRuleTeaser – 9Mins~
#SarileruNeekevvaruTeaser: 18Mins??
#BheemforRamaraju: 20Mins~
#BROTeaser – 20Mins~
#GameChanger Teaser : 20Mins+
#RadheShyam: 22Mins~
#Adipurush: 22 Mins~
#SaahoTeaser: 23Mins
#RadheShyamGlimpse – 23Mins~
#AcharyaTeaser – 25Mins~
#IntroducingPushpaRaj – 25Mins~
#BharatAneNenu: 29Mins
#Agnyaathavaasi: 30Mins
#AravindhaSametha: 30Min
#MaharshiTeaser :40Mins
#SiddhasSaga(#Acharya): 42Mins
#SyeraaTeaser2 – 44Mins
#AlaVaikunthapurramlooTeaser: 47 Mins
#NBK107 – 47 Mins+
#War2Telugu(DUB) – 60Mins~*****
#Akhanda2 Teaser – 60 mins++
మొత్తం మీద అఖండ2 టీసర్ పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను ఇప్పటి వరకు అందుకోగా సీక్వెల్ ఫ్యాక్టర్ కి ఇంకా త్వరగానే ఈ లైక్స్ మార్క్ ని దాటుతుంది అని అందరూ అనుకున్నారు. ఇక 24 గంటల్లో ఓవరాల్ గా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.