బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి మాస్ రచ్చ చేయడానికి సిద్ధం అవుతున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) గేమ్ చేంజర్(Game Changer) సినిమా మీద ఉన్న అంచనాలను పెంచడానికి సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా ట్రైలర్ రిలీజ్ కి ముందు ఉన్న బజ్ కొంచం వీక్ గానే ఉన్నప్పటికీ…..
ట్రైలర్ రిలీజ్ తర్వాత మాత్రం అందరి అంచనాలను ట్రైలర్ మించి పోయే రేంజ్ లో ఆకట్టుకుంది అని చెప్పాలి, క్వాలిటీ పరంగా టేకింగ్ పరంగా ఎక్స్ లెంట్ విజువల్స్ పరంగా హీరో ఎలివేషన్ సీన్స్ పరంగా కంప్లీట్ గా ఒకప్పటి వింటేజ్ శంకర్ టేకింగ్ ను మరిపించేలా మెప్పించిన..
గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ సాలిడ్ గా ఆకట్టుకోగా…ట్రైలర్ యూట్యూబ్ లో ఇక రికార్డులతో విరుచుకుపడుతుంది అనుకున్నా కూడా అలాంటిది ఏమి జరగలేదు….ఇక ట్రైలర్ ల విషయంలో అందరూ ఎక్కువగా ఎదురు చూస్తె ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ విషయంలో…
అంచనాలను అందుకోవడంలో గేమ్ చేంజర్ ట్రైలర్ నిరాశ పరిచింది….1 లక్ష లైక్స్ ని అందుకోవడానికి ఓవరాల్ గా గేమ్ చేంజర్ ట్రైలర్ కి 25 నిమిషాల టైం తీసుకోగా ఓవరాల్ గా కనీసం టాప్ 10 లో కూడా ఎంటర్ అవ్వలేక పోయింది…దీనికి ప్రదాన కారణం ట్రైలర్ ను ముందు…
5.04 నిమిషాలకు రిలీజ్ చేయాలనీ అనుకున్నా 40 నిమిషాల రేంజ్ లో డిలే వలన ఆడియన్స్ ఎదురు చూసి నిరాశ పడ్డారు…సడెన్ గా రిలీజ్ చేయడంతో అనుకున్న స్పీడ్ లో లైక్స్ పడలేదు…దాంతో ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ విషయంలో వెనకపడిపోయింది ఈ సినిమా ట్రైలర్…
ఒకసారి ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ ని అందుకున్న మూవీస్ ని గమనిస్తే…
Tollywood Fastest 100K Liked Trailers
👉#Salaar – 3mins~
👉#BheemlaNayak – 4Mins~
👉#VakeelSaab – 7~ mins
👉#Kalki2898AD – 7Mins+
👉#RRR – 8Mins+
👉#Pushpa2TheRule – 8Mins+
👉#SarkaruVaariPaata – 9 Mins
👉#AdiPurush – 9 Mins+
👉#Devara – 9 Mins+
👉#GunturKaaram – 15Mins~
👉#Pushpa – 19Mins+
👉#BroTrailer – 21Mins
👉#GameChanger – 25Mins*******
ఓవరాల్ గా ట్రైలర్ ల ఫాస్టెస్ట్ 1 లక్ష విషయంలో నిరాశ పరిచినా కూడా ట్రైలర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ఇప్పుడు వస్తూ ఉండటంతో 24 గంటల విషయంలో మాత్రం ఓవరాల్ రెస్పాన్స్ సాలిడ్ గా ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.