Home న్యూస్ నాంది, పొగరు, చక్ర, కపటధారి 3 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్…!!

నాంది, పొగరు, చక్ర, కపటధారి 3 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్…!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఫిబ్రవరి 19న 4 సినిమాలు బాక్స్ ఆఫీస్ బరిలో పోటి పడ్డాయి, ఆ సినిమాలు అన్నీ ఇప్పుడు మొదటి వీకెండ్ ని పూర్తీ చేసుకోగా ఏ సినిమా ఎలా పెర్ఫార్మ్ చేసింది అన్నది ఆసక్తిగా మారగా మొత్తం మీద అన్ని సినిమాల వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే… ముందుగా కపటధారి సినిమా వీకెండ్ మొత్తం మీద 32 లక్షల షేర్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుంది. అందులో 3 వ రోజు 10 లక్షల షేర్ తోనే సరిపెట్టుకున్న ఈ సినిమా…

హిట్ అవ్వాలి అంటే మరో 1.8 కోట్ల వరకు షేర్ ని సాధించాలి, అది అసాధ్యం కాబట్టి సినిమా డిసాస్టర్ కన్ఫాం అయింది. ఇక చక్ర సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 85L
👉Ceeded: 46L
👉UA: 33L
👉East: 22L
👉West: 15L
👉Guntur: 22L
👉Krishna: 20L
👉Nellore: 14L
AP-TG Total:- 2.57CR (4.67Cr Gross~)
సినిమా టార్గెట్ 5.4 కోట్లు కాగా బ్రేక్ ఈవెన్ కి సినిమా మరో 2.83 కోట్ల షేర్ ని సాధించాల్సి ఉంటుంది.

ఇక మరో డబ్ మూవీ పొగరు పర్వాలేదు అనిపించే విధంగా వీకెండ్ ని ముగించింది, ఒకసారి ఆ కలెక్షన్స్ ని గమనిస్తే..
👉Nizam: 62L
👉Ceeded: 39L
👉UA: 26L
👉East: 11L
👉West: 7L
👉Guntur: 10L
👉Krishna: 10L
👉Nellore: 6L
AP-TG Total:- 1.71CR (3.08Cr Gross~)
సినిమా టోటల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 4 కోట్లు కాగా సినిమా హిట్ అవ్వాలి అంటే మరో 2.29 కోట్ల షేర్ ని సాధించాలి, వర్కింగ్ డేస్ లో ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి..

ఇక నాంది సినిమా మొదటి వీకెండ్ ఘనంగా ముగించింది, మూడో రోజు కోటికి పైగా షేర్ ని అందుకున్న సినిమా 3 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే..
👉Nizam: 93L
👉Ceeded: 29L
👉UA: 19L
👉East: 16L
👉West: 12L
👉Guntur: 17L
👉Krishna: 18L
👉Nellore: 10L
AP-TG Total:- 2.14CR (3.86Cr Gross~)
KA+ROI – 6L
OS – 8L
Total WW: 2.28CR(4.05Cr Gross)
సూపర్ ట్రెండ్ ని చూపెట్టి వీకెండ్ మొత్తం జోరు చూపిన ఈ సినిమా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కి దగ్గర అవుతుంది, సినిమా క్లీన్ హిట్ కి 3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది..

మొత్తం మీద సినిమా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 72 లక్షల రేంజ్ షేర్ ని సొంతం చేసుకుంటే క్లీన్ హిట్ అవుతుంది, వర్కింగ్ డేస్ లో మినిమమ్ హోల్డ్ చేసినా సినిమా ఈ మార్క్ ని అందుకుని క్లీన్ హిట్ గా నిలవడం ఖాయమని చెప్పాలి. ఇక అన్ని సినిమాలు వర్కింగ్ డేస్ లో ఎలా హోల్డ్ చేస్తాయి అన్నది ఆసక్తి కరంగా మారింది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here