అలాంటిది గత కొంతకాలంగా ఒకటి తర్వాత ఒకటి వరుసగా విజయాలను సొంతం చేసుకుంటున్న ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న అప్ కమింగ్ మూవీ అరవింద సమేత వీర రాఘవ పై అంచనాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా…
బిజినెస్ పరంగా రాయలసీమ ఏరియాలో 14.5 కోట్ల రేటు GST తో కలిపి దక్కించుకున్నట్లు సమాచారం. ఈ ఒక్క ఏరియాలో బ్రేక్ ఈవెన్ అవ్వడానికి సినిమా 15 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించాల్సి ఉంటుంది. దసరా సెలవుల్లో వస్తున్న ఈ మోస్ట్ వాంటెడ్ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే కలెక్షన్స్ రికార్డులు నమోదు అవ్వడం ఖాయమని చెప్పొచ్చు.