Home న్యూస్ ఇదే ఫైనల్….అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఫైనల్ టాక్ ఇదే!!

ఇదే ఫైనల్….అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఫైనల్ టాక్ ఇదే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి అంచనాల నడుమ నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి(Arjun Son Of Vyjayanthi Movie) గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా ముందుగా ప్రీమియర్స్ నుండి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా….

రెగ్యులర్ షోలకు కూడా ఆడియన్స్ నుండి యావరేజ్ టు ఎబో యావరేజ్ రేంజ్ లో టాక్ ను సొంతం చేసుకుంది. ఇక డే ఎండ్ అయ్యే టైంకి రెగ్యులర్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ఇక కామన్ ఆడియన్స్ నుండి ఫైనల్ గా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది…

అన్నది ఆసక్తిగా మారగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు ఫ్యామిలీ అండ్ కామన్ ఆడియన్స్ పర్వాలేదు అనిపించే రేంజ్ లో థియేటర్స్ కి తరలి వచ్చారు, ముందుగా ఫ్యామిలీ ఆడియన్స్ విషయానికి వస్తే సినిమాలో యాక్షన్ సీన్స్ కోటా కొంచం ఎక్కువ అయిన ఫీలింగ్ కలిగినా కూడా…

తల్లి కొడుకుల మధ్య ఎమోషనల్ సీన్స్ కానీ కళ్యాణ్ రామ్ మరియు విజయశాంతి ల పెర్ఫార్మెన్స్ మేజర్ హైలెట్స్ గా అనిపించగా ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ ఎపిసోడ్ బాగా అనిపించింది అని అంటున్నారు. కథ రొటీన్ గా అనిపించినా ఎమోషనల్ కంటెంట్ బాగా ఆకట్టుకుందని…

చెబుతూ ఉండగా మొత్తం మీద ఫ్యామిలీ ఆడియన్స్ నుండి సినిమాకి ఎబో యావరేజ్ రేంజ్ లో అయితే టాక్ వినిపిస్తుంది ఇప్పుడు. ఇక రెగ్యులర్ అండ్ కామన్ ఆడియన్స్ విషయానికి వస్తే సినిమా కథ చాలా రొటీన్ గా ఉందని, యాక్షన్ ఎపిసోడ్స్ అలాగే కళ్యాణ్ రామ్…

మాస్ ఎలివేషన్ లు బాగుండగా మిగిలిన కథ మొత్తం చాలా రొటీన్ గా సాగిందని, స్క్రీన్ ప్లే మరింత టైట్ గా ఉంటే బాగుండేదని, కానీ సినిమా స్లో నరేషన్ తో సాగగా బోర్ అనిపించిన టైంలో క్లైమాక్స్ పోర్షన్ మాత్రం అంచనాలను అందుకుని అప్పటి వరకు….

సినిమా మీద ఉన్న ఇంప్రెషన్ ని మార్చిందని, దాంతో సినిమా ఎండ్ అయ్యే టైంకి ఒక డీసెంట్ మూవీ చూసిన ఫీలింగ్ కలిగిందని అంటున్నారు. మొత్తం మీద వీళ్ళ నుండి సినిమాకి యావరేజ్ టు ఎబో యావరేజ్ మధ్యలో టాక్ అయితే వినిపిస్తూ ఉండగా..

ఓవరాల్ గా మొత్తం మీద డే ఎండ్ అయ్యే టైంకి సినిమాకి ఫైనల్ గా యావరేజ్ టు ఎబో యావరేజ్ రేంజ్ లో అయితే టాక్ వినిపిస్తుందని చెప్పాలి. ఓవరాల్ గా కళ్యాణ్ రామ్ రీసెంట్ మూవీస్ తో పోల్చితే బెటర్ మూవీ అని అంటూ ఉండటంతో ఈ టాక్ తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here