Home న్యూస్ “భీష్మ” కలెక్షన్స్…22.50 కోట్ల టార్గెట్…7 రోజుల సెన్సేషనల్ కలెక్షన్స్!!

“భీష్మ” కలెక్షన్స్…22.50 కోట్ల టార్గెట్…7 రోజుల సెన్సేషనల్ కలెక్షన్స్!!

1975
0

     యూత్ స్టార్ నితిన్ లేటెస్ట్ మూవీ భీష్మ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మొదటి వారాన్ని పూర్తీ చేసుకుంది, మొదటి వీకెండ్ సాలిడ్ కలెక్షన్స్ ని సాధించిన ఈ సినిమా తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా మంచి వసూళ్లతో హోల్డ్ చేస్తూ వచ్చింది, బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 6 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని సత్తా చాటుకుంది.

ఇక సినిమా వర్కింగ్ డేస్ లో కొద్దిగా స్లో అయినా మొత్తం మీద ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో మంచి వసూళ్ళతో దుమ్ము లేపింది ఈ సినిమా. 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 43 లక్షల షేర్ ని వరల్డ్ వైడ్ గా 54 లక్షల షేర్ ని సినిమా అందుకుంది.

సినిమా 7 వ రోజు సాధించిన కలెక్షన్స్ కౌంట్ ని ఒకసారి గమనిస్తే
Nizam: 14L
Ceeded: 8L
UA: 9L
East: 3L
West: 2L
Guntur: 2L
Krishna: 3L
Nellore: 2L
AP-TG Total:- 0.43CR
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే

->Nizam: 7.78Cr
->Ceeded: 2.88Cr
->UA: 2.57Cr
->East: 1.48Cr
->West: 1.09Cr
->Guntur: 1.53Cr
->Krishna: 1.23Cr
->Nellore: 61L
AP-TG:- 19.17CR
->Ka & ROI: 1.76Cr
->Os: 2.77Cr
Total:- 23.70CR( 39.75CR Gross )
ఇదీ మొదటి వారం వరల్డ్ వైడ్ గా భీష్మ సినిమా సాధించిన టోటల్ కలెక్షన్స్. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా..

మొత్తం మీద 22.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా టోటల్ గా ఫస్ట్ వీక్ సాధించిన కలెక్షన్స్ తర్వాత 1.2 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని హిట్ నుండి ఇప్పుడు సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తుంది, రెండో వీకెండ్ హోల్డ్ చేస్తే 30 కోట్ల క్లబ్ లో కూడా వెళ్ళే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here