Home గాసిప్స్ 120 నుండి 99…బంపర్ ఆఫర్ ఇచ్చిన సూపర్ స్టార్!

120 నుండి 99…బంపర్ ఆఫర్ ఇచ్చిన సూపర్ స్టార్!

0

బాలీవుడ్ లోనే కాకుండా ఇండియా లో కూడా మోస్ట్ బిజీ హీరో ఎవరు అంటే కచ్చితంగా అందరూ చెప్పే పేరు ఖిలాడీ అక్షయ్ కుమార్ అని చెప్పాలి. ఇయర్ కి మినిమమ్ 3 నుండి 4 మినిమం సినిమాలను ఎప్పటికప్పుడు చేస్తూ అందులో విజయాలను కచ్చితంగా సొంతం చేసుకుంటూ మళ్ళీ వచ్చే ఇయర్ కి గాను సినిమాలను ఒప్పుకుంటూ ఇండియా లోనే మోస్ట్ వాంటెడ్ హీరోగా ఉండే అక్షయ్ కుమార్ రీసెంట్ టైం లో…

కెరీర్ బెస్ట్ ఫాం లో దూసుకు పోతున్న విషయం తెలిసిందే, లాస్ట్ ఇయర్ ఏకంగా 4 సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న అక్షయ్ కుమార్ ఈ ఇయర్ సూర్యవంశీ ని పూర్తీ చేయగా లక్ష్మీ సినిమాను కంప్లీట్ చేసి డిజిటల్ రిలీజ్ చేసి భారీ ప్రాఫిట్స్ ని సొంతం చేసుకున్నాడు.

ఈ ఒక్క సినిమాకే 120 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ని సొంతం చేసుకున్న అక్షయ్ కుమార్ లాస్ట్ ఇయర్ చేసిన అన్ని సినిమాలకు కూడా ఇదే రేంజ్ లో రెమ్యునరేషన్ ని తీసుకున్నాడు. ఇండియా లోనే హైయెస్ట్ టాక్స్ పేయర్ గా కూడా రికార్డ్ సృష్టించిన అక్షయ్ కుమార్ ఇప్పుడు కరోనా తర్వాత చేస్తున్న సినిమాలకి గాను…

ఒక్కో సినిమా కి రెమ్యునరేషన్ ని తగ్గించాడట. ఒక్కో సినిమా కి మినిమమ్ 120 కోట్ల రెమ్యునరేషన్ ని తీసుకునే అక్షయ్ కుమార్ ఇప్పుడు ఒక్కో సినిమా కి 99 కోట్ల రెమ్యునరేషన్ ని తీసుకోబోతున్నాడని, పరిస్థితి సద్దుకున్నాకే తిరిగి తన రెమ్యునరేషన్ ని పెంచుతాడు అని ఇప్పుడు బాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 100 కాకుండా 99 ఏంటి అని కొందరు అనుకున్నా…

ఇండియన్ MPR ల మాదిరి తన రెమ్యునరేషన్ ని ఇప్పుడు ఫిక్స్ చేశాడట అక్షయ్ కుమార్, ఈ మొత్తాన్ని కూడా ముందే నిర్మాత నుండి కాకుండా సినిమా పూర్తీ చేసి కంప్లీట్ బిజినెస్ అయ్యాకే తన రెమ్యునరేషన్ గా ఈ అమౌంట్ ని తీసుకోబోతున్నాడట. ఈ బంపర్ ఆఫర్ తో అక్షయ్ కుమార్ కి లెక్కకి మిక్కిలి కొత్త సినిమాల ఆఫర్స్ వస్తున్నాయట…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here