Home గాసిప్స్ హిట్ లేక 5 ఏళ్ళు…..అయినా 40 కోట్లతో సినిమా…టాలీవుడ్ షాక్!!

హిట్ లేక 5 ఏళ్ళు…..అయినా 40 కోట్లతో సినిమా…టాలీవుడ్ షాక్!!

1235
0

  బాక్స్ అఫీస్ దగ్గర హిట్లు ఉంటేనే తర్వాత సినిమా కి అనుకున్న రేంజ్ మార్కెట్ ఉండటం లేదు, కానీ ఈ హీరో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి ఏళ్ళు గడుస్తున్నా కానీ ఇప్పుడు చేస్తున్న కొత్త సినిమా కి మాత్రం ఏకంగా 40 కోట్ల రేంజ్ లో బడ్జెట్ ని పెడుతున్నారట. ఆ హీరో మరెవరో కాదు ఒకప్పుడు మాస్ లో మంచి క్రేజ్ తో మినిమమ్ హిట్లతో దూసుకు పోయిన యాక్షన్ హీరో గోపీచంద్.

2014 లో లౌక్యం తో 22 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుని హిట్ కొట్టిన గోపీచంద్ తర్వాత హిట్ అంటే ఏంటో తెలియకుండా 5 ఏళ్ళు అవుతుంది, చేసిన సినిమా చేసినట్లు ఫ్లాఫ్ అయినా కానీ ఇప్పుడు అనిల్ సుంకర నిర్మాణంలో తమిళ్ డైరెక్టర్ తిరు…

డైరెక్షన్ లో చేస్తున్న సినిమా కి ఏకంగా 40 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొందిస్తున్నారట. ముందు 30 నుండి 35 అనుకున్నా ఫారన్ షూటింగ్ తో కలిపి ఇప్పుడు 40 కోట్ల బడ్జెట్ పెట్టారట. మరి గోపీచంద్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు హిట్ కొట్టడమే కాదు…ఈ  40 కోట్లు కూడా రికవరీ చేయాల్సిన అవసరం నెలకొంది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here