Home న్యూస్ 30 నిమిషాల్లో టికెట్స్ ఔట్…చిన్న సినిమా సెన్సేషన్!!

30 నిమిషాల్లో టికెట్స్ ఔట్…చిన్న సినిమా సెన్సేషన్!!

121
0

ఈ నెల 31 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిన్న సినిమా ఫలక్ నామా దాస్…. టీసర్ ట్రైలర్ తోనే సెన్సేషన్ ని క్రియేట్ చేసిన ఈ సినిమా పై యూత్ లో మంచి క్రేజ్ ఉంది.

దాంతో సినిమాను ఈ నెల 31 న భారీ ఎత్తునే రిలీజ్ చేస్తున్నారు. కాగా కొన్ని చోట్లా సినిమా పైడ్ ప్రీమియర్ షోల ని వేయాలని డిసైడ్ అయ్యి కొన్ని చోట్ల ఆన్ లైన్ టికెట్ సేల్స్ ఓపెన్ చేయగా 30 నిమిషాల్లోనే బుకింగ్స్ అన్ని జరిగి పోయాయట.

దాంతో మరిన్ని చోట్ల సినిమా పైడ్ ప్రీమియర్ షోల ని వేయబోతున్నారు. చిన్న సినిమా నే మంచి క్రేజ్ నడుమ రిలీజ్ అవుతుండటం తో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకునే చాన్స్ ఉందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here