Home న్యూస్ రికార్డుల జాతర చేసినా నైజాంలో మురారిని కొట్టని గబ్బర్ సింగ్!!

రికార్డుల జాతర చేసినా నైజాంలో మురారిని కొట్టని గబ్బర్ సింగ్!!

0

రీ రిలీజ్ ల ట్రెండ్ లో ఆగస్టు నెల నుండి వచ్చిన సినిమాల్లో మురారి(Murari) ఇంద్ర(Indra) మరియు గబ్బర్ సింగ్(Gabbar sing)సినిమాలు మాస్ రచ్చ చేశాయి.. మురారి మూవీ ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తో పాటు మంచి లాంగ్ రన్ ను కూడా సొంతం చేసుకుంది. ఇక ఇంద్ర మూవీ కూడా డీసెంట్ రన్ ని సొంతం చేసుకుని…

ఓవర్సీస్ లో రికార్డును కొట్టింది…ఇక పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మూవీ రీ రిలీజ్ లో ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో ఓవరాల్ గా టాలీవుడ్ లో రీ రిలీజ్ ల పరంగా ఓవరాల్ గా బిగ్గెస్ట్ కలెక్షన్స్ రికార్డును నమోదు చేసింది. ఆంధ్ర సీడెడ్ లలో సంచలన కలెక్షన్స్ ని అందుకుంది…

కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా లో కొత్త రికార్డును నమోదు చేసింది. ఓవర్సీస్ లో ఓవరాల్ గా సాలిడ్ కలెక్షన్స్ ని అందుకున్న ఈ సినిమా నైజాంలో మాత్రం ఓవరాల్ గా కొంచం అండర్ పెర్ఫార్మ్ చేసింది. మొత్తం మీద ప్రీమియర్స్ ద్వారా ఇక్కడ 30 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోగా…

డే 1 కలెక్షన్స్ మొత్తం మీద 2.52 కోట్ల దాకా వచ్చాయి. దాంతో ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో కలిపి ఓవరాల్ గా నైజాంలో సినిమా 2.82 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్నా కూడా నైజాంలో రికార్డ్ ను అందుకోలేదు… నైజాంలో మురారి మూవీ ఎక్స్ లెంట్ గా పెర్ఫార్మ్ చేసింది…

మొదటి రోజు అంచనాలను అన్నీ మించి పోయిన మురారి మూవీ ఏకంగా 2.93 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది…కానీ ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో కలిపి గబ్బర్ సింగ్ మూవీ మురారిని అందుకోలేక పోయింది. కానీ ఓవరాల్ కలెక్షన్స్ పరంగా మాత్రం కొత్త రికార్డ్ ను సృష్టించగా ఫ్యూచర్ లో ఏ సినిమా ఈ రికార్డ్ ను బ్రేక్ చేస్తుందో చూడాలి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here