బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి భారీ బడ్జెట్ తో రూపొందిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన బిగ్ పాన్ ఇండియా మూవీ అయిన గేమ్ చేంజర్(Game Changer) సినిమా మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకోగా ఏ దశలో కూడా ఎక్కడా కూడా ఇంపాక్ట్ ను చూపించ లేక పోయింది. పండగ అడ్వాంటేజ్ ఉండటంతో ఎంతో కొంత పర్వాలేదు అనిపించినా కూడా…
తర్వాత నార్మల్ వర్కింగ్ డేస్ లో కంప్లీట్ గా డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఏ దశలో కూడా తెరుకోలేక్ పోయింది….ఇక త్వరగానే ఒక్కో ఏరియాలో సినిమా పరుగుని పూర్తి చేసుకుంటూ ఉండగా సినిమా లేటెస్ట్ గా కర్ణాటకలో రన్ ని ఆల్ మోస్ట్ కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు….
సినిమా కి ఇక్కడ ఓవరాల్ గా 14.50 కోట్ల రేంజ్ లో బిజినెస్ సొంతం అయ్యింది. టాక్ బాగుంటే సినిమా ఈజీగా టార్గెట్ ను రికవరీ చేస్తుంది అని అందరూ అనుకున్నా కూడా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించ లేక పోయిన సినిమా తర్వాత కూడా ఏ దశలో కూడా..
ఇంపాక్ట్ ను అయితే చూపించ లేక పోయింది. దాంతో రన్ ను ఆల్ మోస్ట్ కంప్లీట్ చేసుకోగా కర్ణాటకలో సినిమా ఫైనల్ గా 4.92 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకుంది ఇప్పుడు…ఓవరాల్ గా 14.50 కోట్ల బిజినెస్ కి గాను 4.92 కోట్ల వరకు మాత్రమే రికవరీని సొంతం చేసుకుని…
పరుగును పూర్తి చేసుకోగా ఆల్ మోస్ట్ బిజినెస్ లో 9.58 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని పరుగును కంప్లీట్ చేసుకుని ఆల్ మోస్ట్ డబుల్ డిసాస్టర్ గా నిలిచింది కర్ణాటక లో….టాక్ బాగుంటే రికవరీ బాగుండేది కానీ ఇక్కడ సినిమా భారీ డిసాస్టర్ గా నిలిచి తీవ్రంగా నిరాశ పరిచింది.