Home Uncategorized గేమ్ చేంజర్ కి 1st డే నే ఎదురుదెబ్బ…ఇది ఎవ్వరూ ఊహించలేదు

గేమ్ చేంజర్ కి 1st డే నే ఎదురుదెబ్బ…ఇది ఎవ్వరూ ఊహించలేదు

0

వరల్డ్ వైడ్ గా భారీ అంచనాల నడుమ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) ల సెన్సేషనల్ మూవీ గేమ్ చేంజర్(Game Changer) సినిమా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుని ఆడియన్స్ ముందుకు వచ్చింది. సినిమా కి ఆడియన్స్ నుండి ఇనీషియల్ టాక్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఓపెనింగ్స్ మాత్రం అన్ని చోట్లా…

ఎక్స్ లెంట్ గానే జోరు చూపెడుతూ ఉండగా మొదటి రోజే సినిమా కి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది ఇప్పుడు….మామూలుగా ఏ కొత్త సినిమా వచ్చినా కూడా ఆ సినిమా పైరసీ ప్రింట్ ఆన్ లైన్ లో మొదటి రోజు ఎండ్ అయ్యే టైంకి అందుబాటులో ఉండటం అన్నది…

నార్మల్ గా అన్ని సినిమాలకు జరుగుతుంది…గేమ్ చేంజర్ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది కానీ ఇక్కడ అందరినీ షాక్ కి గురి చేసింది ఏంటి అంటే మార్నింగ్ షోల టైం కే సినిమా హిందీ వర్షన్ ఆల్ మోస్ట్ మాస్టర్ ప్రింట్ రేంజ్ లో క్వాలిటీ తో ఆన్ లైన్ లో…

అందుబాటులో కి వచ్చేసింది…ఆ ప్రింట్ కి సాయంత్రం టైం కి ఇతర డబ్బింగ్ వర్షన్ ల ఆడియో లను ఎడిట్ చేసి ప్రింట్స్ ను రిలీజ్ కూడా చేసేస్తున్నారు ఇప్పుడు… రీసెంట్ టైం లో పెద్ద, కొత్త సినిమాల ప్రింట్ లు రెండు మూడు వారాలకే హై క్వాలిటీ లో వస్తూ ఉండగా…

ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా మంచి ప్రింట్ ఇలా మొదటి రోజు మార్నింగ్ షోల టైం కే లీక్ అవ్వడం ఎవ్వరికీ అంతుపట్టడం లేదు…ఇది సినిమా కలెక్షన్స్ పై తెలుగు లో పెద్దగా ఇబ్బంది పెట్టకపోయినా కూడా ఇతర భాషల కలెక్షన్స్ కి ఎదురుదెబ్బ పడే అవకాశం ఉంది. మరి మేకర్స్ ఎంత త్వరగా ఈ ప్రింట్ ను ఆన్ లైన్ నుండి తొలగించే ప్రయత్నం చేస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here