Home టోటల్ కలెక్షన్స్ గేమ్ చేంజర్ టోటల్ కలెక్షన్స్…..ఆల్ టైం హిస్టారికల్ డిసాస్టర్!!

గేమ్ చేంజర్ టోటల్ కలెక్షన్స్…..ఆల్ టైం హిస్టారికల్ డిసాస్టర్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్ ల క్రేజీ కాంబోలో భారీ లెవల్ లో తెరకెక్కిన బిగ్ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్(Game Changer) ఈ సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా మొదటి ఆటకే నెగటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమా ఏ దశలో కూడా తిరిగి తేరుకోలేక పోయింది…

దానికి తోడూ పోటిలో సంక్రాంతికి వస్తున్నాం లాంటి సాలిడ్ బ్లాక్ బస్టర్ మూవీ ఇంపాక్ట్ కూడా గట్టిగా పడటంతో రన్ ని చాలా త్వరగానే కంప్లీట్ చేసుకున్న సినిమా ఓవరాల్ గా టాలీవుడ్ చరిత్ర లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిసాస్టర్ మూవీస్ లో ఒకటి గా నిలిచింది…

తెలుగు వర్షన్ పరంగా కూడా ఎపిక్ లాస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా అన్ని వర్షన్ లు కలిపి 223 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి ఏరియాల వారి సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Game Changer 17 Days Total WW Collections Report!!

Game Changer Total World Wide Collections Report(Inc GST)
👉Nizam: 19.35CR
👉Ceeded: 10.45CR
👉UA: 10.48CR
👉East: 7.97CR
👉West: 4.15CR
👉Guntur: 6.72CR
👉Krishna: 5.37CR
👉Nellore: 3.96CR
AP-TG Total:- 68.45CR(105.00CR~ Gross)
👉KA: 4.95Cr(10.80CR~ Gross)
👉Tamilnadu: 4.32Cr(9.70CR~ Gross)
👉Kerala: 25L~(0.85CR~ Gross)
👉Hindi+ROI: 17.45Cr(42.55CR~ Gross)
👉OS – 13.50Cr(31.85CR~ Gross)****approx
Total WW Collections: 108.92CR(Gross- 200.70CR~)
(49%~ Recovery)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 223 కోట్ల టార్గెట్ లో కేవలం 49% రేంజ్ లో రికవరీని సొంతం చేసుకోగా ఓవరాల్ గా 114.08 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని రన్ ని కంప్లీట్ చేసుకుని ఆల్ టైం హిస్టారికల్ డిసాస్టర్ మూవీ గా రన్ ను కంప్లీట్ చేసుకుంది…

Game Changer Total WW Collections Report!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here