మూడు వారాల్లో 62 కోట్లకు పైగా కలెక్షన్స్ తో భీభత్సం సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు మొత్తం మీద 4 వ ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో కూడా సాలిడ్ కలెక్షన్స్ ని సాధించి ఓవరాల్ గా 26 రోజుల్లో భీభత్సమైన వసూళ్ళని అందుకుని చరిత్ర సృష్టించింది.
సినిమా సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి పరిశీలిస్తే
Nizam 18.95 Cr
Ceeded 6.32 Cr
UA 5.41 Cr
Guntur 3.63 Cr
East 3.51 Cr
West 2.92 Cr
Krishna 3.45 Cr
Nellore 1.49 Cr
AP/TS 45.68 Cr
Karnataka 5.25 Cr
ROI 2.65 Cr
Overseas 10.91 Cr
Worldwide 64.49 Cr
సినిమాను మొత్తం మీద 15 కోట్లకు అమ్మగా సినిమా ఇప్పటికే ఆల్ మోస్ట్ 64.5 కోట్ల వరకు షేర్ ని అందుకుని బడ్జెట్ కి ఎన్నో రెట్లు వసూళ్లు సాధించి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది గీత గోవిందం సినిమా…ఇప్పటికీ లిమిటెడ్ కలెక్షన్స్ తో రన్ అవుతున్న సినిమా లాంగ్ రన్ లో మరికొన్ని అద్బుతాలు సృష్టించే చాన్స్ అయితే ఉంది.