Home న్యూస్ గీత గోవిందం 6 డేస్ టోటల్ కలెక్షన్స్…6 వ రోజు కూడా ఊచకోతే

గీత గోవిందం 6 డేస్ టోటల్ కలెక్షన్స్…6 వ రోజు కూడా ఊచకోతే

1268
0

విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ గీత గోవిందం బాక్స్ ఆఫీస్ దగ్గర 6 వ రోజు మరోసారి అంచనాలను మించేసింది. ముందు అనుకున్న లెక్కని మరోసారి దాటేసిన సినిమా 6 వ రోజు రెండు రాష్ట్రాలతో పాటు టోటల్ గా కూడా భారీ వసూళ్లు సాధించింది.

ముందుగా సినిమా 6 వ రోజు 2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకున్నా టోటల్ గా 6 వ రోజు ఏకంగా 2.8 కోట్ల షేర్ ని సాధించింది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 3.4 కోట్ల షేర్ ని అందుకుంది ఈ సినిమా. దాంతో టోటల్ గా 6 రోజుల్లో సినిమా.

బాక్స్ ఆఫీస్ దగ్గర 35 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది….15 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా ఇప్పటికే రెండు రెట్లకి పైగా కలెక్షన్స్ ని సాధించింది. ఇక 7 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా రేంజ్ లో ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here