-advertisement-
విజయ్ దేవరకొండ నటించిన మూవీస్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా గీత గోవిందం. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా సాదాసీదా గా రిలీజ్ అయిన ఈ సెన్సేషనల్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన తర్వాత అల్టిమేట్ కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది.
ఎవ్వరి ఊహలకు అందని విధంగా 70 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసి సంచలనం సృష్టించింది ఈ సినిమా.. ఇక రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ అయిన ఈ సినిమా టి.ఆర్.పి రేటింగ్ పరంగా కూడా దుమ్ము లేపే రేటింగ్ ని సాధించింది.
-advertisement-
టోటల్ గా 20.8 టి.ఆర్.పి రేటింగ్ ని సాధించి 2018 ఇయర్ కి గాను బిగ్గెస్ట్ రికార్డ్ ను సొంతం చేసుకుంది. ఇది వరకు మహానటి మూవీ 20.23 టి.ఆర్.పి రేటింగ్ తో టాప్ లో ఉండేది. ఇప్పుడు గీత గోవిందం ఆ రికార్డ్ ను బ్రేక్ చేసింది.
-advertisement-
Same day jai lava kusha movie trp antha??
8 TRP Rating Bro
1