Home న్యూస్ 600 కోట్ల హీరో….ఇంకా 11 రోజులు ఉండగానే అక్కడ 5 కోట్ల మాస్ జాతర!

600 కోట్ల హీరో….ఇంకా 11 రోజులు ఉండగానే అక్కడ 5 కోట్ల మాస్ జాతర!

0

కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) ప్రస్తుతం కెరీర్ లోనే బెస్ట్ ఫామ్ తో దూసుకు పోతూ ఉండగా రీసెంట్ టైంలో వచ్చిన సినిమాలు అన్నీ యునానిమస్ రెస్పాన్స్ ఏమి సొంతం చేసుకోక పోయినా కూడా సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ మాస్ కలెక్షన్స్ తో కోలివుడ్ టాప్ స్టార్ గా దూసుకు పోతూ ఉండగా….

లాస్ట్ ఇయర్ వచ్చిన లియో మిక్సుడ్ టాక్ తోనే ఏకంగా 600 కోట్ల మమ్మోత్ గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని ఎపిక్ బ్లాక్ బస్టర్ ను అందుకోగా ఇప్పుడు ఆ సినిమా తర్వాత ఆడియన్స్ ముందుకు విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie) మూవీ సెప్టెంబర్ 5న రిలీజ్ కాబోతూ ఉండగా…

సినిమా ట్రైలర్ రిలీజ్ కి ముందు బజ్ కొంచం తక్కువగా ఉన్నా కూడా ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా మీద అంచనాలు పెరిగిపోగా రిలీజ్ కి ఇంకా 11 రోజుల టైం ఉండగానే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ తో మాస్ రచ్చ చేస్తున్న ది గోట్ మూవీ జోరు చూపించడం మొదలు పెట్టగా…

అమెరికాలో ఓవరాల్ గా 1.7 కోట్ల బుకింగ్స్ ను యుకే లో సినిమా 1.3 కోట్ల గ్రాస్ ను రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో ఓవరాల్ గా 2 కోట్ల లోపు గ్రాస్ బుకింగ్స్ ను ఇప్పటి వరకు సొంతం చేసుకుని రచ్చ చేయగా ఓవరాల్ గా ఓవర్సీస్ లో గ్రాస్ బుకింగ్స్ లెక్క 5 కోట్ల మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించగా….

రిలీజ్ కి ఇంకా 11 రోజుల టైం ఉండగానే 5 కోట్ల గ్రాస్ బుకింగ్స్ తో విజయ్ తన స్టార్ పవర్ ను చూపెడుతూ దుమ్ము లేపుతూ ఉండగా రిలీజ్ టైంకి అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డులు సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక ఈ సినిమా రిలీజ్ టైంకి ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here