మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హోల్డ్ తో 4వ రోజున రాంపేజ్ ను చూపిస్తూ పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం, సినిమా బాక్స్ అఫీస్ దగ్గర 4వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మూడో రోజు తో పోల్చితే బెటర్ గ్రోత్ ని చూపించగా ఓవరాల్ గా ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో 15% రేంజ్ లో గ్రోత్ కనిపించింది అని చెప్పాలి.
ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కూడా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా జోరుగానే ఉండటంతో ఓవరాల్ గా ఈ రోజు సినిమా 4వ రోజు కన్నా కూడా బెటర్ కలెక్షన్స్ నే సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా మొత్తం మీద సినిమా 4వ రోజు…
ఇప్పుడు 6 కోట్లకి అటూ ఇటూగా షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ ఇంకొంచం పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా ఈ రోజు… 8 కోట్లకు అటూ ఇటూగా…
షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది, మొత్తం మీద ఇది ఎక్స్ లెంట్ హోల్డ్ అనే చెప్పాలి నాలుగో రోజున. ఇక ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపొతే ఈ కలెక్షన్స్ ని కూడా సినిమా మించే ఔట్ రైట్ చాన్స్ కొద్ది వరకు ఉంది, ఇక టోటల్ 4 డేస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.