Home గాసిప్స్ గోపీచంద్-సంకల్ప్ సినిమా బడ్జెట్….మాస్ భీభత్సం ఖాయం!!

గోపీచంద్-సంకల్ప్ సినిమా బడ్జెట్….మాస్ భీభత్సం ఖాయం!!

0

మాస్ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ సరైన హిట్ కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న హీరోలలో ఒకరైన మాచో స్టార్ గోపీచంద్(Gopichand) మంచి హిట్ కొట్టి చాలా టైం అవుతుంది…11 ఏళ్ల క్రితం లౌక్యం సినిమాతో హిట్ కొట్టిన గోపీచంద్ మళ్ళీ ఇప్పటి వరకు క్లీన్ హిట్ మార్క్ ని అందుకోలేదు..

లాస్ట్ ఇయర్ ఆడియన్స్ ముందుకు వచ్చిన విశ్వం సినిమాతో అంచనాలను అందుకోలేక పోయిన గోపీచంద్ ఇప్పుడు టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరైన సంకల్ప్ డైరెక్షన్ లో గోపీచంద్ కొత్త సినిమాను రీసెంట్ గా మొదలు పెట్టగా…

రీసెంట్ సినిమా చిన్న గ్లిమ్స్ ను గోపీచంద్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేయగా గ్లిమ్స్ కి ఆడియన్స్ నుండి సాలిడ్ రెస్పాన్స్ సొంతం అయ్యింది… యోధుడి కథతో ఈ సినిమా తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుందని సమాచారం…

ఆల్ మోస్ట్ సినిమా 70 కోట్ల రేంజ్ లో భారీ బడ్జెట్ తో సినిమా రూపొందుతుందని అంటూ ఉండగా, హిస్టారికల్ నేపధ్యంలో సినిమా భారీ కాన్వాయ్ తో తెరకెక్కుతుందని అంటున్నారు… సినిమా గ్లిమ్స్ క్వాలిటీ పరంగా చాలా రిచ్ గానే మెప్పించగా…

సినిమా కూడా ఇదే రేంజ్ లో ఉంటే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా కథ గోపీచంద్ చేసిన సాహసం రేంజ్ లో ఉంటుందని అంటున్నారు.. కుదిరితే ఈ ఇయర్ లోనే ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉన్న ఈ సినిమా తో గోపీచంద్ ఎలాంటి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here