Home న్యూస్ బ్లాక్ బస్టర్ అనుకుంటే…ఇదేం దెబ్బ రా బాబు!!

బ్లాక్ బస్టర్ అనుకుంటే…ఇదేం దెబ్బ రా బాబు!!

1047
0

యాక్షన్ హీరో గోపీచంద్ తమన్నా ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సీటిమార్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా రిలీజ్ కి ముందు పెద్దగా ఏమి అంచనాలు లేవు కానీ సినిమా రిలీజ్ అయిన రోజు మాత్రం సాలిడ్ గా బజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా గోపీచంద్ కెరీర్ లో స్ట్రాంగ్ కంబ్యాక్ మూవీ అంటూ చూసిన ప్రతీ ఒకరి చేత సూపర్ డూపర్ టాక్ ని…

Seetimaarr 9 Days Total Collections

సొంతం చేసుకుని సినిమా పై ఆశలు అంచనాలు ఓ రేంజ్ లో పెరిగేలా చేసింది. టాక్ పాజిటివ్ గా రావడం తో ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేయడం ఖాయమని అంతా అనుకున్నారు కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు…

Seetimaarr 5 Days Total Collections

రెండో వారం వర్కింగ్ డేస్ లో డౌన్ అయిన తీరు చూస్తుంటే ఇక సినిమా బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకోవడం అసాధ్యమనే అంటున్నారు అందరూ… సినిమా ఇంకా చాలా దూరం లోనే ఆగిపోయింది…దాంతో ఇప్పుడు సినిమా ఫేట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వలన యావరేజ్ అవ్వడమే…

Seetimaarr 6 Days Total Collections

చాలా గొప్ప విషయం అంటున్నారు ట్రేడ్ వర్గాలు… సినిమాతో కెరీర్ బెస్ట్ కంబ్యాక్ ని సొంతం చేసుకోవడం ఖాయం అని అనిపించినా సినిమా లాంగ్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో హోల్డ్ చేయలేక చేతులు ఎత్తేసింది అనే చెప్పాలి. నైజాం లో అండర్ పెర్ఫార్మ్ చెయడం, ఆంధ్రలో లో టికెట్ రేట్లు, అలాగే 50% ఆక్యుపెన్సీ లాంటివి…

Seetimaarr 7 Days Total Collections

సినిమా కి తక్కువ కలెక్షన్స్ రావడానికి మేజర్ రీజన్స్ గా చెప్పుకోవచ్చు. సినిమా ముందు అనుకున్నట్లు సమ్మర్ లో ఏప్రిల్ 1 నే రిలీజ్ అయ్యి ఉంటే కచ్చితంగా బెటర్ రిజల్ట్ ను సొంతం చేసుకుని ఉండేది. కానీ ఇప్పుడు ఓవరాల్ గా నిరాశ పరిచే కలెక్షన్స్ ని సాధిస్తూ అతి కష్టం మీద బిజినెస్ ను రికవరీ చేయడానికి కష్టపడుతుంది ఈ సినిమా…

Seetimaarr 8 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here