Home గాసిప్స్ 300 కోట్ల సినిమా డైరెక్టర్ తో గోపీచంద్ సినిమా…కానీ!!

300 కోట్ల సినిమా డైరెక్టర్ తో గోపీచంద్ సినిమా…కానీ!!

0

కెరీర్ లో రీసెంట్ టైంలో హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతున్నా కూడా యాక్షన్ హీరో గోపీచంద్(Gopichand) వరుస పెట్టి సినిమాలతో మంచి రచ్చ చేస్తూ ఉండటం విశేషం. ప్రస్తుతం భీమా(Bhima Movie) చేస్తున్న గోపీచంద్ ఆ సినిమా తర్వాత…

   
Rama Banam 5 Days Collections Report!

ఒకప్పటి స్టార్ డైరెక్టర్ అయిన శ్రీనువైట్ల(Sreenu Vaitla) తో సినిమాను రీసెంట్ గా మొదలు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత గోపీచంద్ చేయబోయే సినిమా కూడా ఇప్పుడు ఆల్ మోస్ట్ కన్ఫాం అనే అంటున్నారు ఇండస్ట్రీ లో…

టాలీవుడ్ లో 300 కోట్ల రేంజ్ భారీ బడ్జెట్ తో సినిమా తీసిన డైరెక్టర్ తో గోపీచంద్ సినిమా ఉండబోతుందని అంటున్నారు. ఆ డైరెక్టర్ మరెవరో కాదు ఫస్ట్ మూవీ గోపీచంద్ తోనే చేసి తర్వాత మూవీ ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) తో..

Radhe Shyam 7 Days Total World Wide Collections!!

రాదే శ్యామ్(Radhe Shyam) లాంటి భారీ మూవీతో వచ్చి అట్టర్ ఫ్లాఫ్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న రాధాకృష్ణ డైరెక్షన్ లో ఉండబోతుందని అంటున్నారు. వీళ్ళ కాంబోలోనే జిల్ అనే మూవీ వచ్చింది. మంచి యాక్షన్ సీన్స్ ఉండే ఆ సినిమా అనుకున్న రేంజ్ సక్సెస్ ను అందుకోలేదు…

అయినా కానీ ప్రభాస్ తో ఏకంగా 300 కోట్ల రేంజ్ సినిమా తీసే ఛాన్స్ వచ్చినా డైరెక్టర్ అంచనాలను అందుకోలేదు. దాంతో ఇప్పుడు గోపీచంద్ తో చేసే సినిమాతో ఫస్ట్ బిగ్ హిట్ కొట్టాలని ఆశిస్తున్నాడు. కానీ ప్రస్తుతం గోపీచంద్ కూడా వరుస ఫ్లాఫ్స్ లోనే ఉండగా భీమా శ్రీను వైట్ల మూవీస్ రిజల్ట్ ఈ సినిమా కి కీలకం అని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here