Home గాసిప్స్ చిన్న సినిమా అన్నారు….ఆ బడ్జెట్ ఏంటి…ఈ ప్రాఫిట్స్ ఏంటి!!

చిన్న సినిమా అన్నారు….ఆ బడ్జెట్ ఏంటి…ఈ ప్రాఫిట్స్ ఏంటి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీకెండ్ లో రిలీజ్ అయిన నోటబుల్ మూవీ హ్యాప్పీ బర్త్ డే సినిమా పై యూత్ లో అంచనాలు ఏర్పడ్డాయి కానీ సినిమా అనుకున్న రేంజ్ లో ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేదు, దాంతో సినిమాకి ఆడియన్స్ నుండి మిక్సుడ్ టాక్ రాగా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర తేరుకోలేక పోయింది ఈ సినిమా.. అయినా కానీ నిర్మాతలకు మాత్రం సినిమా మంచి లాభాలను సొంతం అయ్యేలా చేసింది…

చిన్న సినిమా అన్నారు కానీ ఈ సినిమా కోసం 6 కోట్లకు పైగానే ఖర్చు చేశారని సమాచారం. ఇక థియేట్రికల్ బిజినెస్ వాల్యూ 1.6 కోట్ల దాకా ఉన్నప్పటికీ డిజిటల్, శాటిలైట్ అండ్ డబ్బింగ్ రైట్స్ కలిపి ఆల్ మోస్ట్ 8 కోట్ల దాకా సినిమా బిజినెస్ చేసిందని ట్రేడ్ లో టాక్ వినిపిస్తూ ఉండగా…

థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ కలిపి 9.6 కోట్ల రేంజ్ లో ఓవరాల్ బిజినెస్ జరగగా పబ్లిసిటీ కోసం కోటి ఖర్చు చేశారు అనుకున్నా 6 కోట్ల బడ్జెట్ మీద 2.6 కోట్ల రేంజ్ లో లాభాన్ని నిర్మాతకి సొంతం అయ్యేలా చేసిందని ట్రేడ్ లో అనుకుంటున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా వర్కౌట్ అయ్యి ఉంటె ఇంకా లాభాలు పెరిగేవని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here