గ్రోత్ ని సాధించి మళ్ళీ జోరు చూపుతుంది. సినిమా 10 వ రోజున ఓవరాల్ గా 65 లక్షల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. దాంతో సినిమా మూడు రోజుల్లో 1.6 కోట్ల దాకా షేర్ ని అందుకుంది…దాంతో సినిమా 10 రోజుల వరల్డ్ వైడ్ షేర్…
19.2 కోట్ల మార్క్ ని అందుకుంది. ఇక సినిమా టోటల్ గా 24 కోట్ల బిజినెస్ చేయగా బాక్స్ ఆఫీస్ దగ్గర 25 కోట్ల టార్గెట్ లో 10 రోజుల్లో 19.2 కోట్ల షేర్ ని అందుకోగా టోటల్ గా గ్రాస్ 33 కోట్ల దాకా ఉంటుందని సమాచారం. దాంతో సినిమా బ్రేక్ ఈవెన్ కి మరో 6 కోట్ల లోపు షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.