హలో గురు ప్రేమ కోసమే TRP రేటింగ్

0
1093
Hello Guru Prema Kosame TRP Rating
Hello Guru Prema Kosame TRP Rating

యంగ్ హీరో రామ్ అనుపమ పరమేశ్వర్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ హలో గురు ప్రేమ కోసమే రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ అయిన విషయం తెలిసిందే, వెండితెరపై పర్వాలేదు అనిపించే విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా…

రీసెంట్ గా టెలివిజన్ లో సంక్రాంతి కానుకగా టెలికాస్ట్ అవ్వగా సినిమా కి ఓవరాల్ గా మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు 8.7 TRP రేటింగ్ దక్కినట్లు సమాచారం, సినిమా టెలికాస్ట్ సమయం లో ఇతర చానెల్స్ లో పెద్ద సినిమాలు అండ్ థియేటర్స్ లో కొత్త సినిమాలు ఉన్నా ఈ సినిమా పర్వాలేదు అనిపించే TRP ని సాధించినా మరింతగా వచ్చి ఉంటె బాగుండేది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!